Samantha romance with siddharth in flat

samantha romance with siddharth in flat, samantha romance with siddharth in public, samantha pregnent news, samantha marriage date fixed, samantha marriage with siddharth, siddharth affair with samantha, samantha affair with siddhu, samantha siddharth hot gossips, samantha hot news, samantha latest hot news, samantha ruthu prabhu, siddharth, siddharth love affair

samantha romance with siddharth in flat, samantha romance with siddharth in public, samantha pregnent news, samantha marriage date fixed, samantha marriage with siddharth, siddharth affair with samantha, samantha affair with siddhu, samantha siddharth hot gossips, samantha hot news, samantha latest hot news, samantha ruthu prabhu, siddharth, siddharth love affair

సమంత రహస్య కాపురం..?

Posted: 05/22/2014 01:14 PM IST
Samantha romance with siddharth in flat

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస అవకాశాలతో టాప్ 5 స్థానంలో ఒకరిగా కొనసాగుతున్న హీరోయిన్ సమంత. చిన్న చిన్న పండ్లతోటలతో తయారు చేసిన ఓ అందాల బొమ్మగా కనిపించే ఈ అమ్మడికి సౌత్ లో చాలా డిమాండ్ ఉంది. దాదాపు ఈ అమ్మడు నటించిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. దాంతో ఈ అమ్మడి స్థాయి మరింతగా పెరిగిపోయింది. అటు వరుస సినిమా అవకాశాలతో, ఇటు బయట వాణిజ్య ప్రకటనలతో బాగానే సంపాదిస్తుంది. ఇంతటి అందం, సంపాదన, మంచి స్థానం ఉన్న సమంత ఎందుకిలా తప్పుడు పనులు చేస్తుందని ఈ అమ్మడి అభిమానులు బాధపడుతున్నారు.

ఏ చిన్న విషయానికైనా సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల ద్వారా ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, అభిమానులు అడిగే ప్రశ్నలకు, తనపై వస్తున్న కామెంట్లకు సమాధానాలిచ్చే సమంత గతకొద్ది నెలలుగా రెండు విషయాలపై ఏ విధంగా కూడా స్పందించడంలేదు. నటుడు సిద్దార్థతో కలిసి సమంత ప్రేమాయణం నడుపుతుందని గతకొద్ది కాలంగా వార్తలు వస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంపై సమంత ఇప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అంతేకాకుండా ఈ అమ్మడి గురించి తాజాగా కోలీవుడ్ లో మరో పుకారు షికారు చేస్తోంది.

ఇప్పటి వరకు ఒప్పుకున్న తెలుగు సినిమాలను మాత్రమే చేస్తూ, కొత్త ప్రాజెక్టులకు సమంత అంగీకరించట్లేదు. దీనికి కారణం తన ప్రియుడు సిద్ధు తమిళ ఇండస్ట్రీలోనే స్థిరపడిపోయాడు కాబట్టి. ఇక తాను కూడా అక్కడే సెటిల్ అవ్వాలని తమిళంలో వచ్చిన వరుస ఆఫర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. అయితే తాజాగా వీరి గురించి కోలీవుడ్ మరో పుకారు ఏమిటంటే... వీరిద్దరూ కలిసి రహస్య కాపురం కూడా పెట్టేసారని సమాచారం. ఇటీవలే వీరిద్దరూ కలిసి ఓ ఫ్లాట్ తీసుకున్నారని, సమయం దొరికినప్పుడల్లా అక్కడికి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలిసింది. ఈ విషయం ఇప్పటికే సమంత చెవిలో పడింది. కానీ సమంత, సిద్ధులు ఏ రకంగా కూడా స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమేనంటూ ప్రచారం జరుగుతుంది.

త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా అబద్దాలే అని తెలుస్తుంది. ఎందుకంటే... నిజానికి సిద్ధుకు ఇప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అంతగా మార్కెట్ లేదు. అతడిని జనాలు దాదాపు మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. మరి ఈ సమయంలో సమంత తెలిసి తెలిసి ఇలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకుంటుందో ఏమో. అయిన సిద్దుకి ఇప్పటికే ఓ పెళ్లి అయి, విడాకులు కూడా తీసుకున్నాడు. టీనేజ్ లో ఉన్న ఓ కొడుకు కూడా ఉన్నాడని వార్తలు వస్తున్నాయి. మరి సమంత ఈ సెకండ్ హ్యండ్ సిద్ధుతో సహజీవనం చేయడానికి గల కారణాలేమిటో ? మరి వీరి రహస్య కాపురం మరింత మితిమీరితే త్వరలోనే సమంతకు ఏమైనా రావొచ్చని కోలీవుడ్, టాలీవుడ్ వర్గాలు కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం తెలుగులో రభస, అల్లుడు శ్రీను చిత్రాలలో నటిస్తుండగా... ఆటోనగర్ సూర్య, మనం చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తమిళంలో అంజాన్, కత్తి, విక్రమ్ తో ఓ చిత్రంలో నటిస్తుంది.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more