Director subhash kapoor accused of sexual misconduct

Geetika Tyagi, Subhash Kapoor, Jolly LLB, Atul Sabharwal, Sexual Harrassment, Casting Couch, Subhash Kapoor Allegation, Dimple Kharbanda, Anand L Rai, Preeti Jain, Madhur Bhandarkar, Payal Rohatgi, Aman Verma , Shakti Kapoor, Rani Mukherji, Priya Mishra

One By Two actor Geetika Tyagi has accused Jolly LLB director Subhash Kapoor of sexual misconduct. Tyagi posted a video of the allegation on Youtube and Aurangzeb director Atul Sabharwal has extended his support to the actor.

హీరోయిన్ ని సెక్స్ కోసం వేధించిన దర్శకుడు

Posted: 02/20/2014 04:14 PM IST
Director subhash kapoor accused of sexual misconduct

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే దర్శక, నిర్మాతలకు కావాల్సింది సమర్పించుకోవాల్సిందేనని ఇప్పటి వరకు చాలా మంది హీరోయిన్లు బహిరంగంగా తేల్చి చెప్పిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే ఒక్కటి బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.

బాలీవుడ్ నటి గీతిక (ఆత్మ, వన్ బై టు, వాట్ ది ఫిష్ చిత్రాల్లో నటించింది) దర్శకుడు సుభాష్ కపూర్ తనను సెక్స్ పరంగా వేధిస్తున్నాడంటూ ఆరోపించడమే కాకుండా, దానికి సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో సుభాష్ కపూర్ , గీతిక గొడవ పడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ వీడియో పై సదరు దర్శకుడు స్పందిస్తూ తాను గీతికను లైంగిక పరంగా వేధించలేదని, తన తరువాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్నానని, ఈ విషయం పై తాను మాట్లాడనేనని చెప్పాడు. గీతిక మీడియా ముందుకు వస్తే తప్ప అసలు విషయం బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు.

ఈ వార్తలో ఎంత నిజం ఉందో, ఎంత అబద్దం ఉందో తెలియదు కానీ సినీ దర్శకులు ఇలాంటి సంఘటనలకు పాల్పడతారని మరోసారి రుజువు అయ్యిందని సినీ జనాలు అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more