బరితెగినించినమ్మ...ఎంతకైనా తెగిస్తుందన్నట్లు.... బాలీవుడ్ హాట్ స్టార్ రాఖీ సావంత్ సిగ్గూ ఎగ్గూ లేకుండా ఓ హాట్ స్టేట్ మెంట్ ఇచ్చింది. సంచలనాలకు మారు పేరైన రాఖీ హాట్ హాట్ ఐటెం సాంగ్స్ తో గ్లామర్ భామగా బాగానే ఆకట్టుకుంది. ఇటీవలి కాలంలో సైలెంటుగా ఉన్న ఈ అమ్మడు మళ్లీ తన స్టేట్ మెంట్ తో వార్తల్లో నిలిచింది.
తనకు బ్లూ ఫిల్మ్ లో నటించాలని ఉందని, తనతో నటించే దమ్ముంటే ఎవరికైనా ఉంటే రమ్మని సవాల్ విసిరింది. ఓ హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వెలువడే ఓ లీడింగ్ టాబ్లాయిడ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ స్టేట్ మెంట్ ఇవ్వడంతో కుర్రకారు దిమ్మతిరిగి పోయింది. ఒకప్పుడు మంచి ఫాంలో ఉన్న ఈ అమ్మడిని మించిన హాట్ హాట్ భామలు బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వడంతో పాపం రాఖికి అవకాశాలు దక్కలేదు.
అందుకే ఈ తరహా స్టేట్మెంట్ తో మళ్లీ తనవైపుకు తిప్పుకోవాలని చూస్తున్నట్లుగా ఉంది. ఈ అమ్మడు సిగ్గు ఎగ్గులేకుండా స్టేట్ ఇవ్వడమే ఆలస్యం ఓ నిర్మాత స్ట్రయిట్‌గా వెళ్లి ఈ ముద్దు గుమ్మను కలిశాడట. మరి రాఖీ బ్లూఫిల్మ్ ప్రయత్నాలు ఫలిస్తాయో లేడి చూడాలి !
Knr
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more