తెలుగు ప్రేక్షకులు చూపించే అభిమానానికి ‘ప్యార్ మే పడిపోయా ’ అంటూ మంచు మనోజ్ ‘పోటుగాడు ’ సినిమాలో ఏ మాత్రం సిగ్గు ఎగ్గూ లేకుండా వెండితెరనే సిగ్గు పడేలా అందాలు ఆరబోసిన సాక్షి చౌదరి ని తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మరిచిపోరు లెండి. ఆ సినిమాలో కావాల్సిన వారికి కావాల్సినంత ఏ యాంగిల్ లో కావాలంటే ఆ యాంగిల్లో చూపించింది.
ఆ సినిమా తరువాత తెలుగు తెర పై పెద్దగా సందడి చేయకపోయినా, చేసిన ఒక్క సినిమాతోనే బాలీవుడ్ జనాల కళ్ళలో పడి ఏకంగా అక్కడ స్టార్ హీరో జాన్ అబ్రహం ప్రక్కన ఛాన్స్ కొట్టేసింది. పోటుగాడులో ఆమె చూపించినసెక్సీ యాంగిల్స్ ని గూగుల్ లో జనాలు ఓ రేంజ్ లో సర్చ్ చేశారంటే ఆమెకు జనాల్లో ఏ మాత్రం పబ్లిసిటీ రేటింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ లో స్టార్ రేంజ్ ఉన్న హీరోనే సాక్షి సొగసులకు పడిపోయాడంటేనే అర్థం చేసుకోవచ్చు.
ఒక్క సినిమాతోనే ఏకంగా బాలీవుడ్ లో అవకాశం కొట్టేసిన ఈమె బాలీవుడ్ లో రెచ్చిపోతే ఈమె రేంజ్ ఇంకా ఏ స్థాయికి పోతుందో అర్థం చేసుకోచ్చు. ఇక పైన కనిపిస్తున్న ఫోటోల విషయానికి వస్తే.... ఓసారి ముందు... ఓసారి వెనక చూపిస్తూ ఫోజులిచ్చిన ఈ ఫోటోలు చూపిస్తూ ‘హౌ ఈజ్ ఇట్ ’ మై ఫ్రెంట్ అండ్ బ్యాక్ అందాలు అని కొశ్చన్స్ వేస్తుంది.
‘‘కొప్పున్నమ్మ ఎలా ముడిసిన అందమే ’ అన్నట్లు బాడీలో ఒంపులు సొంపులు ఉంటే ఎలా చూపించినా ఓకే అంటారు. మరి మీరేం అంటారు ?
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more