Sonakshi refuses to wear bikini ever

Ranveer Singh, Sonakshi Sinha, Vikramaditya Motwane, Sonakshi bikini, kissing scene,

opened up about the intimate scene with her co-star Ranveer Singh, saying that director Vikramaditya Motwane had come to her with the script, which had a full-fledged kissing scene

సోనాక్షి అతనితో ఆ పనులు చెయ్యనంటుంది

Posted: 12/28/2013 02:28 PM IST
Sonakshi refuses to wear bikini ever

బాలీవుడ్ స్టార్ శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా ఆ రెండు పనులకు నో అంటుంది. అనతి కాలంలోనే స్టార్ డమ్  సంపాదించుకున్న ఈ అమ్మడు బాలీవుడ్ హీరో రణ్ బీర్ సింగ్ తో ఆ రెండు పనులు చేయడానికి ఇష్టం లేక ఏకంగా సినిమా నుండే తప్పుకుందని బాలీవుడ్ జనాల టాక్.

అసలు విషయానికి వస్తే... బాలీవుడ్ దర్శకుడు విక్రమాధిత్య మోత్వానీ ‘రామ్ లీలా ’ ఫేమ్ రణ్ వీర్ సింగ్ తో ఓ భారీ చిత్రానికి ప్లాన్ చేశాడు. ఆ కథకు సోనాక్షి సూటవుతుందని ఆమె సంప్రదించి కథ వినించాడు. అయితే... కథ రీత్యా బికినీ, లిప్‌లాక్ సీన్లు చేయాల్సి ఉండటంతో సోనాక్షి నిర్మొహమాటంగా ఆ సినిమా చేయనని చెప్పి తప్పుకుందట.

అయితే సోనాక్షి ఈ సినిమాను కాదనడానికి అసలు కారణం ఇది కాదని బాలీవుడ్ జనం అనుకుంటున్నారు. ఇటీవల రిలీజైన ‘రామ్‌లీలా ’ చిత్రంలో తొలుత  దర్శకుడు సోనాక్షి ని పెట్టుకుందామని అంటే... రణవీర్  మాత్రం దీపికా పై మొగ్గుచూపడంతో ఆ చిత్రంలో నటించే అవకాశం సోనాక్షికి మిస్ అయినట్టు సమాచారం.

అందుకే ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి ఈమె అతనితో చేయడానికి ఒప్పుకోలేదని అంటున్నారు. అలా అని వేరే దర్శకులు, హీరోలతో ఇలాంటి సన్నివేశాలు ఉంటే సోనాక్షి చేయడానికి సిద్దమేనండోయ్ .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more