అందరితో కలిసి తప్పు చేసింది. 20 సంవత్సరాల పాప్ స్టార్ మిల్లీ సైరస్. అలా ఎందుకు చేసావు అని ఎవరైన అడిగితే మాత్రం సిగ్గుతో.. అందరు కలిసి పాడు చేశారు అంటూ నవ్వుతూ సమాధానం చెబుతుంది. ఈ ఇరవై సంవత్సరాల చిన్నది అంటే అభిమానులకు పిచ్చి. అంతే రేంజ్ లో మిల్లీ కూడా పిచ్చ కిక్కును ఇస్తుంది. రీసెంట్ ఓ ప్రమోషన్ ఈవెంట్ కు అటెండ్ అయిన ఈ చిన్నది .. అక్కడ అభిమానులు సందడితో కలిసి కాలు కదిపింది. అంతే అంతటితో ఆగకుండా.. మరో అడుగు ముందుకేసి అభిమానులతో ఆ ఆనందాని జుర్రుకుంది.
ఒకేసారి అంతమంది అభిమానులు ఓ ఛాన్స్ అని అడగటంతో.. ఈ ఇరవైఏళ్ల సెలబ్రిటి చిన్నది కాదనలేకపోయినట్లు సమాచారం. ఇంకేముంది షో అయిన తరువాత మిల్లీ సైరస్ అభిమానులతో కలిసి ఎంజాయ్ చేయటం లో మునిగిపోయింది. ఇప్పుడు హాలీవుడ్ లో పెద్ద చర్చగా మారింది. ఆమె ఇలా చేయటం ఇది మొదటి సారి కాదు. గతంలో అనేక సార్లు ఎంజాయ్ చేసినట్లు ఆమె అభిమానులు కొంతమంది చెబుతున్నారు. అయితే ఇంతకీ ఈ ఇరవైఏళ్ల చిన్నది అభిమానులతో ఏం ఏంజాయ్ చేసిందో తెలుసో? అభిమానుల కోరిక మేరకు వారితో కలిసి స్మోక్ చేసింది.
ఈ అమ్మడు స్మోక్ చేసే విధనం చాలా బాగుటుందని , అభిమానులు అడిగి మరి ఆమె స్మోక్ చేసినట్లు సమాచారం. ఆమెతో పాటు.. పొగరాయుళ్లు కూడా .. ఆనందంతో పొగలు.. రింగులు రింగులుగా వదులుతూ బాగా ఎంజాయ్ చేయటం జరిగింది. గతంలో ఒక ప్లబిక్ బార్లో కూడా ఈ ఇరవై ఏళ్ల చిన్నది చేసిన రొమాన్స్ తో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అయిన ఈ చిన్నదాని పై అభిమానులకు ఉన్న పిచ్చి తగ్గలేదు. ఇరవైఏళ్లేకే.. అన్ని అనుభవిస్తే.. ఇక రాబోయే రోజుల్లో ఏం చేస్తుతుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more