ఇంకా ఆమెకు 20 సంవత్సరాలు కూడా నిండలేదు. ఆమె అందం ఇప్పటికే ప్రపంచం మొత్తం పాకిపోయింది. ఆమె ఆందం చూసి కుర్రకారులో .. కోరికలు గుర్రాలైపోతున్నాయి. 20 ఏళ్లకే సెలబ్రిటీ హోదా సంపాదించుకుంది పాప్ స్టార్ మిల్లిసైరస్. అనుకోకుండా వచ్చిన హోదాలతో మిల్లి ఉక్కిరిబిక్కిరైపోతుంది. ఆమె అందం ఎదుటవారిని ఉక్కిరిబిక్కిరి చేస్తూంటే.. ఈ అమ్మడు మనసు మాత్రం మరో దాని పై మళ్లీంది.
అనుకోకుండా వచ్చిన హోదాను మిల్లి ఎంజాయ్ చేయటానికి సిద్దమైంది. చేతిలో మందు బాటిల్ పట్టుకొని పెగ్గు మీద పెగ్గేస్తూ చిందులేసింది. ఇదంతా యునైటెడ్ స్టేట్స్ లో జరిగింది. అది కూడా నైట్ క్లబ్ లో . ఈ అందాల మిల్లి తాగితే తప్పులేదు. కానీ క్లబ్ లో తాగి డ్యాన్స్ చేసింది. అక్కడున్న వారిని ఆనందపరిచింది. ఇక్కడే ఒక పెద్ద పోరపాటు జరిగిపోయింది. ఇటీవల యు.ఎస్ ప్రభుత్వం ఒక కొత్త రూల్ పెట్టింది. 21 ఏళ్ల వయసు నిండని వారికి మద్యం విక్రయించకూడదనే రూల్స్ పెట్టింది.
కానీ మన అందాల మిల్లికి .. 20ఏళ్లు కూడా నిండలేదు. అంతే.. ఈ అమ్మడు క్లబ్ లోని అడ్డంగా బుకైంది. అంతేకాకుండా సెలబ్రిటీ హోదాలో ఉండటంతో .. ఆమె సుతిమొత్తని చేతులకు సంకెళ్లేసి బొక్కలో తోసారు యు.ఎస్ పోలీసులు. ( అదే మన పోలీసులు అయితే .. సెలబ్రిటి కాబట్టి, గుట్టు చప్పుడు కాకుండా వదిలేసేవారు). ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఈ పిల్లకు ఇలా చేయటం మొదటి సారి కాదు. కానీ పోలీసులకు చిక్కడం మాత్రం ఇదే తొలిసారి.
అసలు ఇంతకీ ఈ పిల్ల పోలీసులకు ఎలా దొరికిపోయిందో తెలుసా? నైట్ క్లబ్ లో.. న్యూడ్ తరహా డ్రెస్స్ ల్లో తళుక్కున మెరిసి కుర్రకారులో తాగిన మత్తును మొత్తం దిగిపోయే విధంగా చేయటం జరిగింది. అంతేకాకుండా లిక్కర్ బాటిలతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇప్పుడు ఆ ఫోజుల.. వల్లే మిల్లీ అడ్డంగా దొరికిపోయింది. ఆ ఫోటోలు ఆధారంగా పోలీసులు మిల్లి సైరస్ మీద కేసు నమోదు చేసి , జైల్లో వేశారు. ఇంతచేసిన మిల్లి పై మాత్రం అభిమానులకు ప్రేమ మాత్రం తగ్గలేదు. ఆమె కోసం మళ్లీ నైట్ క్లబ్ ల వద్ద ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more