Britney spears new music video banned in the uk

Britney Spears New Music Video Banned, britney spears, pop star, britney spears, work bitch music vedio

Pop star Britney Spears' new video has reportedly been banned from being shown during primetime in the UK because of its racy content.

బ్రిట్నీ అందాలు బుల్లి తెర నుండి బ్యాన్

Posted: 10/04/2013 04:25 PM IST
Britney spears new music video banned in the uk

ప్రపంచ పాప్ సింగర్ గా పేరొందిన సెక్సీ సుందరి బ్రిట్ని స్పియర్స్ సంగీత ప్రియులకు సుపరిచితమే. ఈమె రూపొందించిన ఆల్బమ్ లకు ప్రపంచ వ్యాప్తంగా లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. వారందరిని సంతోష పరచడానికి, మత్తెక్కించడానికి అప్పుడప్పుడు కాస్తంత రొమాంటిక్ ఆల్బమ్ లు రూపొందిస్తుంటుంది. ఈ అల్బమ్స్ లో ఫ్యాన్స్ నిరాశ చెందకుండా తాను వేసుకునే దుస్తుల్లో లెన్త్ తగ్గించి, పబ్లిక్కి చూపించని కొన్ని అందాలను విరివిగా చూపించడంతో అభిమానులు ఉబ్బితబ్బి అవుతారు. ఇటీవలే ‘వర్క్ బిట్చ్ ’ అనే ఆల్బమ్ విడుదల చేసింది. ఇందులో కాస్తంత డోస్ ఎక్కువ కావడంతో ఈ అమ్మడు వీడియోల పై యూకేలో నిషేధం విధించారట.

అక్కడి సాంప్రదాయాలకు విరుద్దంగా శ్రుతి మించిన అందాలు ఉండటంతో అక్కడ టీవీల్లో ఈ వీడియోపై నిషేధం విధించారు. ఉదయం నుంచి రాత్రి పది గంటల లోపు దాదాపు ఇంటిల్లిపాదీ బుల్లితెరకు అతుక్కుపోతారు కాబట్టి, ఈ వీడియోను ఆ సమయంలో ప్రసారం చేయడం ఏమాత్రం సమంజసం కాదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట. యూకే ఇంటర్నెట్ హిట్స్ పరంగా అదరగొట్టిన ఈ వీడియోను నిషేదించినా ఏ మాత్రం కంగారు చెందకుండా, ఆమె అభిమానులు దీని పై పంపిన అభిప్రాయాలకు తాపీ సమాధానాలు కూడా ఇస్తుందట. ఈ వీడియోను అంతర్జాలంలో చూడని జంటలు రాత్రిళ్ళు చూసి ఎంజాయ్ చేయడానికి సిద్ధం అయ్యారట. అయినా బ్రిట్ని అందాలు ఎవరికి చూడాలని ఉండదు చెప్పండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more