Catherine teresa replaced hansika

Raviteja Movies with Catherine tersa, Catherine Teresa replaced Hansika, Balupu writer Bobby, Hansika out, Catherine Tresa, Hansika, Ravi Teja, YVS.Chowdary, Bobby

Initially Hansika was the chosen one to pair opposite Ravi Teja, but she got replaced by Catherine.

ఈ పిల్లను రవితేజ బుక్ చేసుకున్నాడు..

Posted: 09/25/2013 02:30 PM IST
Catherine teresa replaced hansika

టాలీవుడ్ తెరకు వరుణ్ సందేశ్ చిత్రం ‘చమ్మక్ చల్లో ’ ద్వారా ఎంట్రీ ఇచ్చిన కేథరిన్ థెరిస్సా ఆ తరువాత అల్లు అర్జున సరసన రొమాన్స్ చేసి కాస్తంత నేము సంపాదించుకుంది. ఆ తరువాత నానితో ‘పైసా ’ మూవీలో నటించినా ఇప్పటి వరకు ఆ చిత్రం విడుదలకు  నోచుకోలేదు. దక్షిణాదిలో అంతో ఇంతో పేరు, అడపా దడపా అవకాశాలు సంపాదించుకుంటున్న ఈ అమ్మడు తన మకాంని చెన్నైకి మార్చింది. అక్కడ అవకాశాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్న కేథరిన్ అక్కడి నుండే ఇక్కడి వారికి ఎసరు పెడుతుంది. ఇటీవల రవితేజ సరసన ఛాన్స్ దక్కించుకున్నాననే ఆనందంలో మునిగితేలుతున్న హన్సికకు షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో హన్సికను తప్పించి కేథరిన్ ని తీసుకున్నారట. హన్సికను తప్పించడానికి కారణం తెర వెనుకు ఈ అమ్మడు నడిపిన తతంగమే కారణం అని, ఆమెకు ఇచ్చే దానిలో నాకు సగం ఇచ్చినా నేను చేయడానికి రెఢీ అని చెప్పడంతో దర్శకుడు బాబీ కూడా కేథరిన్ కే సై అన్నాడని సినీ జనాల టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more