Satya 2 heroine anaika mukha maikam video

satya 2 heroine anaika mukha maikam video, mukha maikam, anika maikam, satya 2 mukha maikam, rgv maikam, anaika expression, satya 2 anaika sexy expressions, anaika cute expression, anaika hot expression

satya 2 heroine anaika mukha maikam video, mukha maikam, anika maikam, satya 2 mukha maikam, rgv maikam, anaika expression, satya 2 anaika sexy expressions, anaika cute expression, anaika hot expression

వలువలు లేకుండా ఫుల్లుగా వాడేకున్నాడు

Posted: 09/20/2013 01:22 PM IST
Satya 2 heroine anaika mukha maikam video

రామ్ గోపాల్ వర్మ... సినిమా దర్శకుల్లో అందరికన్నా భిన్నమైన వాడు. దర్శకత్వ పరంగా గానీ, వ్యక్తిగతంగా కానీ ఎవర్నీ ఇతనితో పోల్చలేనంతగా. ఇతని వ్యక్తిత్వం మొదలు కొని దర్శకత్వం వరకు అన్నీ భిన్నమే. అలా తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న వర్మ... తాను దర్శకత్వం వహించే సినిమాల్లో నటించే కథానాయికలకు సినిమాలో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో, ఆమె అందాల ప్రదర్శనకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఈయన సినిమాల్లో హీరోయిన్ గా ఎంపికయిందంటే... వలువలు వదలి వయ్యారాలు ఒలకబోయాల్సిందే. క్రియేటివ్ అండ్ క్రిమినల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వర్మ తన సినిమాల్లో హీరోయిన్ తో ఒలకబోయించిన అందాల కోసమైనా యువతను థియేటర్లకు రప్పిస్తాడు. గతంలో ఊర్మిళ, నథాలియా కౌర్ లాంటి భామల వలువలు వలిచి అంగాంగ ప్రదర్శన చేయించి వివిధ యాంగిల్స్ లో ప్రేక్షకులకు అందాలు చూపించి రాత్రికి రాత్రే వారి పేరు పాపులర్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు వర్మ ఖాతాలోకి మరో హీరోయిన్ వచ్చి చేరింది. ఆమె అనైకా శోధి. ఈ అమ్మడు వర్మ తాజా సినిమా ‘సత్య – 2 ’ లో నటించింది. ఇందులో జలకాలాల్లో, బికినీ తో పాటల్లో రెచ్చిపోయి ఆడిపాడింది. అంత వరకు బాగానే ఉన్నా, ఈ అమ్మడు ఎలాగు రెచ్చిపోయాను కదా అనుకొని ‘మూడ్స్, ముఖమైఖకం ’ అనే ప్రచార వీడియోల్లో మరింత రెచ్చిపోయింది. మూడ్స్ వీడియోలో అనైక శరీర భాష, ఒంపుసొంపుల్ని, ‘ముఖమైకం ’ లో ముఖ కవలికల్ని చూపిస్తాడట. ఈ ప్రచార వీడియోలను ‘సత్య – 2 ’ ప్రమోషన్ లో వాడుకోవాలని చూస్తున్నాడట. ఈ వీడియోలతో వర్మ తన సినిమాకు మరింత ప్రచారం రావడం ఖాయంగా భావిస్తున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more