Did kareena kapoor refuse to lock lips with emraan hashmi

kareena kapoor, emraan hashmi, kiss lip lock kiss, kareena kapoor refuses to kiss imraan hasmi on screen, kareena kapoor liplock pics, kareena kapoor liplock scenes, imran hashmi hot liplocks, kareena kapoor hot stills

Bollywood most glamorous face Kareena Kapoor has reportedly turned down an on-screen lip lock with fellow actor Emraan Hashmi in their upcoming flick

నేను అతనికి ముద్దు ఇవ్వను

Posted: 08/14/2013 12:33 PM IST
Did kareena kapoor refuse to lock lips with emraan hashmi

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ హీరో సైఫ్ ఆలీఖాన్ ని ప్రేమ వివాహం చేసుకున్నాక కూడా సినిమా పై ఉన్న మోజు తీరలేదో ఏమో కానీ కనీసం సంసార జీవితాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేయకుండా సినిమాల్లో నటిస్తుంది. నాలుగు పదులు దాటిర భర్త సైఫ్ కూడా కరీనాకు ఫుల్ సపోర్టు ఇస్తుండటంతో తెగ రెచ్చిపోయి నటిస్తుంది. సినిమాల్లో నటించడం వరకు ఓకే అంటుంది కానీ... ఆ పని మాత్రం చేయనంటుంది. అదేంటంటే... ఆన్ స్క్రీన్ పై లిప్ లాక్ కిస్. తాజాగా ఈమె కరణ్ జోహార్, ఏక్తాకపూర్ కలిసి నిర్మిస్తున్న సినిమాలో ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మితో కలిసి నటిస్తుంది. ఈ సినిమాలో ఓ లిప్ లాక్ కిస్సుకు ప్లాన్ చేశారట. కానీ దానికి కరీనా నో చెప్పిందట. గతంలో అయితే చేశాను గానీ, ఇఫ్పుడు పరాయి మగాడి అదర రసాలు రుచి చూసే ప్రసక్తి లేదని తెగేసి చెప్పిందట. ఈ విషయం పై బాలీవుడ్ జనాలు తెగ చర్చించుకుంటున్నారు. ఇమ్రాన్ హష్మి ముద్దులకు భయపడే నిరాకరించిందని, పైగా సైఫ్ చూస్తే ఫీలవుతాడనే ఒప్పుకోలేదని పలు రకాలుగా చెప్పుకుంటున్నారు. భర్త అదర రసాలు ఎప్పుడు రుచి చూసేవే కదా ? కొత్త రుచులను టేస్టే చేస్తే కరీనా సొమ్ము ఏమైనా పోతుందా అని అనుకుంటున్నారు సినీ రసిక ప్రియులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more