Nagarjuna and richa romance photo

nagarjuna and richa romance photo, nagarjuna to romance richa, nagarjuna, nagarjuna to romance richa in bhai, richa gangopadhyay, bhai, richa, veerabhadram, predjama castle, breaking news, film news, movie reviews, telugu movies, bhai first look photos, nagarjuna bhai logo firstlook photos, bhai first look launch on august 9

nagarjuna and richa romance photo, Nagarjuna to Romance Richa

నాగార్జున కొత్త శ్రుంగార భంగిమ?

Posted: 08/10/2013 11:19 AM IST
Nagarjuna and richa romance photo

ఇప్పటి వరకు టాలీవుడ్ లో అమ్మాయిల పాలిట సూపర్ మన్మథుడుగా పేరు తెచ్చుకున్న హీరో నాగార్జున. ఈ టాలీవుడ్ గ్రీకువీరుడు రొమాన్స్ గురించి తెలియని హీరోయిన్స్ ఎవ్వరు లేరు. ఆలనాటి రొమాన్స్ నటి టాబు దగ్గర నుంచి నేటి రిచా గంగోపాధ్యాయ వరకు నాగార్జున తో రొమాన్స్ అనుభవం పొందినవారేనని టాలీవుడ్ జనాలు అంటున్నారు. రీసెంట్ గా ఛార్మీ కూడా రీ ఎంట్రీ కోసం.. నాగ్ తో .. రీఛార్జీ చేసుకున్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ప్రభుదేవతో ప్రేమలో మునిగిపోయి, పెళ్లివరకు వెళ్లిన నయనతారను కూడా మన గ్రీకువీరుడు గోకటంతో.. ప్రభుదేవాకు బాయ్ చెప్పి.. గ్రీకువీరుడు కలిసి..టాలీవుడ్ తెరపై రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే రీసెంట్ గా భాయ్ సినిమాలో నాగార్జున, రీచా కలిసి నటించారు. అయితే మన నాగ్.. రీచ్ తో కొన్ని శ్రుంగార భంగిమలు ట్రై చేసినట్లు గా చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. అలాంటి భంగిమల నుండి బయటపడిన నాగ్ భాయ్ భంగిమ ఇదే. ఈ భంగిమ చూసిన నాగ్ అభిమానులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. హీరోయిన్లు మాత్రం రీచాకు అద్రుష్టం తలుపుతట్టిందని కుర్ర హీరోయిన్లు కుళ్లుకుంటున్నారు. అయతే చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం త్వరలో రీచా నెలతప్పిన ఆశ్చర్యంలేదని చెవులుకొరుకుంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more