Sunny leone is proud of being a porn star

Sunny leone is proud of being a porn star, balupu movie review, balupu movie talk, balupu movie total collections, Sunny leone hot photshoot, Sunny leone hot photos, Sunny leone hot stills from mism 2 movie, vidya balan hot videos, dynamo man stunt, gold price in hyderabad, gold price in india, poonam pandey hot stills, Sunny leone hot scenes, Sunny leone hot videos

Being called as a porn star is not a matter of shame or stigma for the adult star-turned-actress Sunny Leone.

పోర్న్ స్టార్ అయినందుకు గర్వపడుతున్నాను...

Posted: 07/02/2013 03:50 PM IST
Sunny leone is proud of being a porn star

ఇండో కెనడియన పోర్న్ స్టార్ అయిన సన్నీలియోన్ తన మకాంని ముంబయికి మార్చి బాలీవుడ్ లో హీరోయిన్ గా బిజీ అయిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ అమ్మడుకు అనతి కాలంలోనే ఇంత పాపులారిటీ రావడానికి కారణం మాత్రం పోర్న్ సినిమాల్లో నటించడమే అని గర్వంగా చెబుతుంది. నేను పోర్న్ స్టార్ ని కావడం వల్లనే ఇండియాలో నాకు ఇంత ఇమేజ్ వచ్చిందని, నేను ఫోర్న్ స్టార్‌ను అయినందుకు గర్వపడుతున్నాను అని చెప్పుకొచ్చింది. నేను పోర్న్ స్టార్ ని కాకపోయ ఉంటే నేనెవరో అందరికి తెలిసేది కాదని, పోర్న్ స్టార్ అయినందున నేను చాలా గర్వపడుతున్నానే తప్ప భాద పడటం లేదని, ఫోర్న్ సినిమాల్లో నటించడం వల్లనే ప్రపంచం నన్ను గుర్తించిందని సన్నీ లియోన్ చెప్పుకొచ్చింది. ఓ పక్క హీరోయిన్ గానే కాకుండా యాడ్ లలో కూడా హల్ చల్ చేస్తున్న సన్నీ ఇప్పుడు రెండు చేతులా సంపాదించడమే కాకుండా, స్టార్ హీరోయిన్స్ కి ధీటుగా స్టార్ డమ్ ని అనుభవిస్తుంది. ఇంత స్టేటస్, గుర్తింపు రావడానికి పోర్న్ సినిమాలే అని చెప్పింది. అయితే ఇంత ఇమేజ్ సంపాదించుకున్న తరువాత కూడా ఏ మాత్రం సిగ్గు పడకుండా నిజాయితీగా ఒప్పుకుందని కొందరు అంటుంటే... మరి కొందరు మాత్రం అన్ని వదిలేసిన సన్నీ ఇప్పుడు ఎన్నైనా చెబుతుందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more