ఇటీవల కాలంలో ఫామ్ హౌస్ లో కొంతమంది పరుపు నలిగే పనులు చేస్తున్నారు. పేరుకే పామ్ హౌస్ .. లోపల చూస్తే పాపలతో జరిగి సుఖమైన పనులు కనువిందు చేస్తున్నాయి. ఇలాంటి ఫామ్ హౌస్ లపై పోలీసుల కన్ను పడింది. ఈ పోలీసుల వేటలో.. సినీ ముద్దుగుమ్మలు .. ఫామ్ హౌస్ పరుపులపై సుఖ క్రీడలో ఉన్న సమయంలో దొరిపోయారు. అలాంటి వారిలో రీసెంట్ ఒక మలయాళ ముద్దుగుమ్మ యువ హీరోయిన్ పోలీసులకు దొరికింది. ఆ సమయంలో పోలీసులకు వేడి పుట్టించే విధంగా ఈ ముద్దుగుమ్మ ఉన్నట్లు సమాచారం. హీరోయిన్ లీనా మరియాపాల్(25), ఆమె స్నేహితుడు బాలాజీ అలియాస్ చంద్రశేఖర్‌ను దక్షిణ ఢిల్లీలోని ఓ వ్యవసాయ క్షేత్రం(ఫామ్ హౌస్) లో పోలీసులు ఆరెస్టు చేశారు. వీరి వ్యక్తిగత భద్రత సిబ్బందిగా ఉన్న మరో ఆరుగురిని కూడా అరెస్టు చేశారు. చెన్నైలోని కెనరా బ్యాంకు నుంచి నటి లీనా మరియాపాల్ రూ.19 కోట్ల భారీ రుణం తీసుకుంది. ఇందుకు తన స్నేహితుడు చంద్రశేఖర్‌ను ఐఏఎస్ అధికారిగా బ్యాంకు అధికారులకు పరిచయం చేసి వారిని నమ్మించి రుణం పొందింది. తరువాత ఈ రుణం తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టారు. లీనా పై పోలీసులు ఒత్తిడి చెయ్యగా అసలు విషయం మొత్తం చెప్పినట్లు తెలుస్తోంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న విధంగా పోలీసులు రెండు కేసుల్లో బుక్క్ చేసినట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more