రీసెంట్ గా రౌడీలంటే నాకు చాలా ఇష్టమని చెప్పిన రాంగోపాల్ వర్మ. కొత్తగా వచ్చే హీరోయిన్స్ పాడు చేస్తున్నాడు. వెండితెరపై కనిపించాలనే ఆలోచనతో వచ్చే అమ్మాయిలను బాగు ఉపయోగించుకుంటున్నారు. పబ్లిసిటీ కోసం పాకులాడే వర్మ, విచిత్రమై ప్రకటనలు చేసి మీడియాలో కనిపిస్తారనే టాక్ సినీ జనాలు మద్య ఉన్న విషయం తెలిసిందే. కానీ రాను రాను పరిస్థితి రివర్సయింది. వర్మ సినిమాల విషయంలో ఓ అంశం మాత్రం ప్రేక్షకులు మొదటి నుంచి మంచి కిక్కిస్తోంది. అదే ఆయన సినిమాలో నటించే హీరోయిన్లు. వర్మ సినిమాల్లో కనిపించే హీరోయిన్లు యమ హాటుగా ఉంటారు. చాలా సందర్భాల్లో వర్మ తన సినిమాల్లోని హీరోయిన్లను రిపీట్ చేయిస్తూ ఉంటాయి. వర్మ సినిమాలు ఎంత చెత్తగా ఉన్నా అందులోని హీరోయిన్లు మాత్రం ప్రేక్షకులకు హాట్ అండ్ సెక్సీగా అందాల విందు చేస్తుంటారు.
వర్మ హీరోయిన్లలో మాగ్జిమమ్ సెక్సీ ఫిగర్లే. వాళ్లు మామూలుగా ముడుచుకుని కూర్చునే రకం మాత్రం అయి ఉండరు. తెగించి విచ్చలవిడిగా అందాలు ఆరబోసే రకానికి చెందిన వారే ఉంటారు. తాజాగా శర్వానంత్ హీరోగా తన గత సినిమా ‘సత్య'కు సీక్వెల్ గా ‘సత్య 2' రూపొందిస్తున్న రామ్ గోపాల్ వర్మ....ఈ సినిమా ద్వారా ‘అనైక' అనే హీరోయిన్ను వెండి తెరకు పరిచయం చేస్తున్నాడు. ఈ అమ్మడు సినిమాలో సెక్సీగా నటించడమే కాదు,
ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలోనూ తన అందాల ప్రదర్శనతో అందరి చూపులు తనవైపుకు తిప్పుకుంది. అక్కడి వారికే అనైక అందాలను చూసిన వారు, వర్మ ఈ పిల్లనుకూడా పాడు చేసాడు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. పబ్లిసిటీ సూత్రం ఈ కొత్త పిల్లకు చెప్పి, తన లో అందాలను బయట పెట్టించాడని సినీజనాలు చెప్పుకుంటున్నారు. అయితే తెరపై కొత్తగా కనిపించే సమయంలో ఇలాంటి సహజంగా జరుగుతుంటాయని వర్మ తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. కానీ ఈ కొత్త పిల్ల కూడా కెమెరా వారికి బాగా సహకరించిందని సినీ ఫోటోగ్రఫర్లు గుసగుసలాడుకుంటున్నారు. ఏమైన వర్మ చేతిలో పడిన అనైక సంగతి ఎలా ఉంటుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more