D suresh babu business in ccl

D Suresh Babu business in CCl

D Suresh Babu business in CCl

D Suresh Babu business in CCl.png

Posted: 03/18/2013 07:39 PM IST
D suresh babu business in ccl

suresh babu

ఒక బిజినెస్ మేన్ ఏ విషయమైనా బిజినెస్ పరంగానే ఆలోచిస్తాడనేది వాస్తవం. ఇక సినిమా ప్రొడ్యూసర్ల సంగతైతే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ మెగా ప్రొడ్యూసర్ అయిన డి. సురేష్ బాబు కూడా మొన్న జరిగిన తారల క్రికెట్ లీగ్ తో కూడా బిజినెస్ చేశాడని అంటున్నారు టాలీవుడ్ సినీ జనాలు. ఇంతకీ విషయం ఏంటేంటే... ఈయన మన టాలీవుడ్  తెలుగు వారియర్స్ టీం ని కొన్నాడు. సినీ తారలే ఆడాల్సిన ఈ టోర్నీ కప్ కోసం సురేష్ బాబు రంజీ ప్లేయర్స్ ని పెట్టి ఆడించాడట. తెలుగు టీంలో ఓపెనర్ గా వచ్చి అంతర్జాతీయ క్రికెటర్ లెవల్లో ఆడుతూ అందరి చూపున తనవైపు తిప్పుకున్న ఆదిత్యను చూసిన జనాలు ఈయన వెండితెర నటుడా ? బుల్లితెర నటుడా ? ఇంత వరకు ఎక్కడ చూడలేదే ఎక్స్ ప్రెషన్స్ పెట్టారు.

ఈ టోర్నీకి ముందే సురేష్ బాబు బిజినెస్ మైండ్ తో ఆలోచించి కొందరు ప్లేయర్లను తెచ్చి, వారిని పెట్టి ఆఘమేఘాల మీద  15 లక్షలు ఖర్చుబెట్టి , 'కేస్ నెం. 666/2013' అనే సినిమాను తీసి, వారికి ‘మా ’ లో సభ్యత్వం ఇచ్చి టీంలో చేర్చించుకున్నాడట. ఇందులో నటించిన ఆదిత్యనే తెలుగు వారియర్స్ జట్టు ఓపెనర్. సురేష్ బాబు కప్ గెలిచి భారీ ప్రైజ్ మనీ కొట్టేద్దామనుకున్న ప్లాన్ బాగానే వర్కట్ అయింది కానీ, ఫైనల్లో ఓడిపోవడంతో కాస్త నిరాశకు గురి చేసిందట. ఈ విషయం తెలుసుకున్న మిగతా జట్టుల ఓనర్లు సురేష్ బాబు తెలివితేటలకు ముక్కుమీద వేలేసుకోవడమే కాకుండా, ఏదో సరదాగా నిర్వహించే టోర్నీని కూడా సురేష్ బాబు బిజినెస్ చేసుకున్నాడని అనుకుంటున్నారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Baby hippo named after trisha
Hero wife dont mind doing item songs  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more