Taapsee out lakshmi rai in of muni 3

Taapsee out in muni 3, Lakshmi Rai in of Muni 3,

Taapsees career seems to be going well in Kollywood. She is awaiting the release of the bi lingual Maranthein Manithen even while shooting for

Taapsee out- Lakshmi Rai in of Muni 3.png

Posted: 01/24/2013 04:37 PM IST
Taapsee out lakshmi rai in of muni 3

Lakshmi_Rai

కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన రాఘవ లారెన్స్ ప్రేమ కథా చిత్రాలతో పాటు హారర్ చిత్రాలు కూడా తెర కెక్కిస్తున్నాడు. ఈయన తీసిన ముని సినిమాకి సీక్వెల్ గా కాంచన తీసి మంచి సక్సెస్ సాధించాడు. ఈ సినిమా విజయంతో ముని - 3కి స్వీకారం చుట్టాడు. దీనికి సంబంధించిన షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో, బెల్లం కొండ సురేష్ నిర్మాతగా ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా తెల్ల పిల్ల తాప్సీని తీసుకున్నారు. ఆమెకోసం ఫొటోషూట్‌ కూడా చేశాడు. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్‌ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం తాప్సీ ఆ చిత్రం నుంచి తప్పుకుంది. కాంచనలో చేసిన లక్ష్మీరాయ్‌ను మళ్ళీ లారెన్స్‌ తీసుకున్నాడు. ముని, కాంచన కంటే ముని-3 చిత్రం ఇంకా ఆసక్తికరంగా, భయంగొలిపే విధంగా ఉంటుందని లారెన్స్‌ స్టేట్‌మెంట్లు కూడా ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు తాప్సీని తప్పించడం వెనుక పెద్ద కారణమే ఉందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి.

కాంచన షూటింగ్ టైంలో లక్ష్మీరాయ్ కి, లారెన్స్ కి మధ్య బంధం బాగా ద్రుఢపడిందని, అందుకే మళ్ళీ లక్ష్మీరాయ్ కోసమే తాప్సీని తప్పించాడని అంటున్నారు. ఏది ఏమైనా హీరోలతో, దర్శకులతో ఎఫైర్లు పెట్టుకుంటే అవకాశాలు వాటంతటవే వస్తాయనడంలో సందేహం లేదేమో...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Isha chawla had to smoke finally
Vidyabalan latest comment on romantic scenes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more