హాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కి ఎంత క్రేజ్ ఉందో మనం వేరే చెప్పనక్కర్లేదు. హాట్ లేడీగా పేరొందిన జాక్వెలిన్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఎప్పుడు ఫ్యాన్స్, షూటింగ్స్ అంటూ బిజీగా ఉండే వీరు ఏకాంతంగా ఉండే లగ్జరీ లైఫ్ ని కోరుకుంటారు . అందులో భాగంగానే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ శ్రీలంక లో ఓ ద్వీపం కొనుగోలు చేసిందట. ఖాళీ సమయం దొరికినప్పుడు ఏకాంతంగా, స్వేచ్చగా గడపడానికి విదేశాలకు వెళ్ళి గడిపే బదులు, జన సంచారానికి దూరంగా ఏకాంతంగా ఉండే ఈ ప్రదేశాన్ని కొంటే ప్రాపర్టీకి ప్రాపర్టీ, ఏకాంతానికి ఏకాంతం లభిస్తుందని భావించి కొనుగోలు చేసిందట. ఈ ద్వీపం శ్రీలంక క్రికెటర్ సంగక్కర కొన్న ద్వీపానికి సమీపంలోనే ఉందట. హాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ అమ్మడు మాతృదేశం శ్రీలంకే. అందుకే అక్కడ ద్వీపాన్ని కొనేసిందట. ఈ అమ్మడు అందాల కిరీటాన్ని సొంతం చేసుకోవడంతో పాటు మోడల్, నటి అయిన జాక్వెలిన్ మర్డర్-2, హాస్‌ఫుల్-2 చిత్రాల ద్వారా బాలీవుడ్‌లో హాట్ లేడీల ప్రక్కన ఒక స్థానాన్ని సంపాదించుకుంది. జాక్వెలిన్ అక్కడ ద్వీపం కొనడం ఒక వరంగా భావిస్తున్నారట అక్కడి వ్యాపారులు. ఎందుకంటే ఈ హాట్ ప్రక్కన ఉన్న ద్వీపాలను కొనేందుకు చాలా మంది పోటీ పడుతుండటంతో అక్కడ రేట్లు అమాంతం పెరిగిపోయాట. మరి ఈ అమ్మడు అందాలు చూడాలంటే ఆ మాత్రం రేటు పెట్టక తప్పదంటున్నారు కొందరు ఔత్సాహికులు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more