Trisha to act with balakrishna

Trisha, trisha in balayya movie, balakrishna, bellamkonda suresh, new movie, srivas,

Trisha to act with Balakrishna next film.

Trisha to act with Balakrishna.png

Posted: 10/12/2012 02:43 PM IST
Trisha to act with balakrishna

Trisha

టాలీవుడ్ ఇండస్ట్రీకి త్రిష వచ్చి దాదాపు పది సంవత్సరాల  పైనే అయింది. మొదట్లో ఆఫర్ల మీద ఆఫర్లు కొట్టేసిన త్రిషకి రాను రాను ఆఫర్లు లేకుండా పోయాయి. దానికి తోడు ఏజ్ కూడా బార్ షేప్ అవుటయ్యి ఆంటీలా తయారయింది . తన హవా కొనసాగినప్పుడు టాలీవుడ్ లో దాదాపు అందరి అగ్ర హీరోలతో రొమాన్స్ చేసింది. ఇదరితో చేసిన త్రిష కోరిక మాత్రం తీరలేదు. ఎందుకంటే  నందమూరి నటసింహం బాలయ్య తో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఆయనతో నటించే అవకాశం వస్తే ముందు వెనకా ఆలోచించకుండా  ఒప్పేసుకుంటానని  గతంలో త్రిష చాలా సందర్భాల్లో  అంది.

ఇన్ని సంవత్సరాల  తరువాత త్రిష కోరిక తీరబోతుంది. త్రిషకు టైం బాగుందో లేక బాలయ్యే కావాలని రెకమెండ్ చేశాడో కానీ, ఇప్పుడు ఆయనతో నటించే అవకాశం ఆమె తలుపు తట్టింది దీంతో త్రిష ఆనందానికి అంతులేకుండా  పోయింది. ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన బెల్లంకొండ సురేష్ త్వరలో డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వంలో బాలయ్యతో ఓ సినిమా చేయబోతున్నాడు. . ఈ సినిమాలో త్రిషను తీసుకోవాలని  భావిస్తున్నట్లు  వార్తలు. అయితే ప్రస్తుతం బాలయ్య బిజీగా ఉండటంతో.... ఈ సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు.. మరి ఈ ఆంటీ , అంకుల్ కలిసి నటించే సినిమాని జనాలు ఏమాత్రం ఆదరిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sana khan got chance with salman khan
Director krish hurts allu arjun  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more