Naga chaitanya loss movie chances

Naga Chaitanya lost Gowravam and Jinthatta, Naga Chaitanya wrong selections of movies, Naga Chaitanya hopes on Autonagar Surya

Naga Chaitanya lost Gowravam and Jinthatta, Naga Chaitanya wrong selections of movies, Naga Chaitanya hopes on Autonagar Surya

Naga Chaitanya loss Movie chances.png

Posted: 10/05/2012 09:48 PM IST
Naga chaitanya loss movie chances

Naga_Chaitanya

అక్కినేని కుటుంబం నుండి తెరంగ్రేటం చేసిన నాగార్జున కొడుకు నాగచైతన్య  మూడు నాలుగు సినిమాల్లో నటించినా రావాల్సినంత పేరు మాత్రం రాలేదు. నాగార్జున కొడుకుగా కాకుండా మామూలు హీరోగా ఎంట్రీ ఇస్తే ఎప్పుడో ఇండస్ట్రీ జనాలు ఇతన్ని పక్కన బెట్టేవారు. వారసత్వ బలంతో నెగ్గుకొస్తున్న ఈ యువ హీరోకి ఇంత వరకు సినిమాల పై ఏ ఖచ్చితమైన అవగాహన రానట్లు ఉంది. దర్శకులు చెప్పిన స్టోరీలు విని కమీట్ అయి, షూటింగ్ ప్రారంభించే సమయానికి ఆ సినిమాల నుండి తప్పుకుంటున్నాడట. ప్రస్తుతం అల్లు శిరీష్ ఎంట్రీ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ‘గౌరవం ’ సినిమా ఒప్పుకొని తరువాత అందులో నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు రాజమౌళి అసోషియేట్ అయిన కోటి అనే దర్శకుడు నాగచైతన్యకు ఓ కథను వినిపించాడట. ఈ కథ వినడానికి అతన్ని అన్నపూర్ణ స్టూడియోకి కాళ్లరిగేలా తప్పించాడట. ఈ స్టోరీ విన్న తరువాత కూడ అతనికి కూడా హ్యాండ్ ఇచ్చాడట. ఇప్పడు అదేని ‘రవితేజ’కు వినిపించాడట. ఈ సినిమా స్టోరియే ‘జింతాత.’.ఇలా నాగచైతన్య  కావాలని ఆపర్లు జారవిడుచుకుంటున్నాడు. ఈ చిత్రాలు గనుక హిట్ అయితే చైతన్య చాలా బాధ పడాల్సి వస్తుందంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero raja new movie title as hostel
Rajini and ramcharan multi star film  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more