Jr ntr like aged aunties forbaadshah item song

Aged Aunties For'Baadshah' Intro Song?, Jr.NTR is opting for some senior heroines in the likes of Ramba and Ramyakrishna, Jr.NTR's upcoming 'Baadshah' is currently wrapping up its action shoot in Bangkok and will head straight to the filming of intro song

Aged Aunties For'Baadshah' Intro Song?, Jr.NTR is opting for some senior heroines in the likes of Ramba and Ramyakrishna, Jr.NTR's upcoming 'Baadshah' is currently wrapping up its action shoot in Bangkok and will head straight to the filming of intro song

Jr. NTR like Aged Aunties For Baadshah item Song.png

Posted: 08/16/2012 05:11 PM IST
Jr ntr like aged aunties forbaadshah item song

Jr.-NTR

నందమూరి ఎన్టీ రామారావు మనవడిగా తెలుగు తెర పై ఎంట్రీ ఇచ్చి, తన నటనతో, డాన్సులతో ప్రేక్షకుల మనస్సులు దోచుకున్న జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకడు. మరి ఈయన కొత్త సినిమా మొదలైందంటే చాలు... ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తారు. ఇక డైరెక్టర్లు అయితే జూనియర్ ఎన్టీఆర్ ని తెర పై వైవిధ్యంగా చూపించడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తారు. ఎన్టీఆర్ యాక్షన్ ని, కామెడీని సమపాళ్ళలో పండిస్తాడు కాబట్టి అందుకు తగ్గట్లే పాత్రలను తీర్చిదిద్దుతారు. ఇతని క్రేజ్ ని మార్కెట్ చేసుకోవడానికి మంచి మసాలా సాంగులను కూడా పెడతారు.  ఇవన్నీ అందరి హీరోలలో ఒక ఎత్తు అయితే, నందమూరి వారి సినిమాలంటే ఇక ఈ స్టెప్పులకు, డ్యాన్సులకు కొదవేవుండదు. తాజాగా ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘బాద్షా ’ సినిమా చేస్తున్నాడు.

ఇందులో ఓ మంచి ఐటంసాంగ్ పెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఎన్టీఆర్ సినిమాలో ఐటెం సాంగ్ కి కళరావాలంటే భారీ స్టెప్పులతో పాటు అంతకుమించిన అందాల ఆరబోసే హిరోయిన్లు కావాల్సి ఉంటుంది. ఈ ఐటెం సాంగులో కత్తి లాంటి భామను వెతికే పనిలో దర్శకుడు ఉంటే... ఎన్టీఆర్ మాత్రం ఒకప్పుడు వెండి తెరను ఓ ఊపు ఊపి ఇప్పుడు ఆంటీలుగా మారిన వారి పై మనసు పారేసుకుంటున్నాడట. వారినే ఈ పాటలో పెట్టాలని పట్టుబడుతున్నాడట. ఆ హీరోయిన్లే రంభ, రమ్యకృష్ణ. గతంలో వీరితో ఐటెం సాంగు చేసిన సినిమాలు మంచి బ్రేక్ ఇచ్చాయి. ఆ సెంటిమెంటే కాకుండా వీరు ఐటెం సాంగులో నటిస్తే తెలుగు జనాలు ఎగబడి చూస్తారని, వీరిద్దరి గతంలో ఇలాంటి వాటిల్లో చేసిన అనుభవం ఉంది కాబట్టి ఐటెం సాంగ్ సూపర్ హిట్ అవుతుందని ఎన్టీఆర్ శ్రీను వైట్లకు చెప్పి నచ్చజెప్పే పనిలో ఉన్నాడట. మరి ఎన్టీఆర్ కి ఆ ఆంటీల పై అంత మోజు ఎందుకో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhu deva dating with new gril
Sekhar kammula another geethanjali with nagarjuna  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more