Aarthi is playing a recording dance troop owner

Aarthi is playing a recording dance troop owner in Amma Rajasekhar’s new flick ‘Mudra’ which started its shooting long ago. Actually, Srihari is the real hero of film but the faces of Aarthi and Amma would bring more commercial value

Aarthi is playing a recording dance troop owner in Amma Rajasekhar’s new flick ‘Mudra’ which started its shooting long ago. Actually, Srihari is the real hero of film but the faces of Aarthi and Amma would bring more commercial value

Aarthi is playing a recording dance troop owner.gif

Posted: 07/16/2012 06:40 PM IST
Aarthi is playing a recording dance troop owner

Arthi_Rajashekar

‘నువ్వునాకు నచ్చావ్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయి, అనతి కాలంలోనే అగ్రహీరోలతో నటించే అవకాశం దక్కించుకున్న హీరోయిన్ ఆర్తీ అగర్వాల్. ఇక తన స్టార్ తిరిగి అగ్రహీరోయిన్ గా పేరు తెచ్చుకునే సమయంలో తరుణ్ తో ప్రేమాయణ నడిపి కెరియర్ ని అర్థాంతరంగా ముగించుకున్న ఆర్తీ అగర్వాల్ ఎన్నారై భర్తను పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లింది. సినిమా ఇండస్ట్రీలో రోజుకో రుచి చూసిన ఆర్తీ అక్కడ ఒకే రుచి అయ్యే సరికి బోర్ కొట్టి మళ్ళీ సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడానికి ఇండియా తిరిగి వచ్చేసింది. అమెరికా వెళ్లి పెద్ద ఆంటీ లాగ తయారయిన ఆర్తీ అగర్వాల్ కి ఇక్కడ పూర్తిగా ఆదరణ కరువు అయ్యింది. దీంతో దిక్కులేక ఏ పాత్రలు పడితే ఆ పాత్రలు చేస్తూ నెట్టుకొస్తుంది. ప్రస్తుతం ఆమె అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో ‘ముద్ర' అనే చిత్రంలో నటిస్తోంది.

ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ఓనర్ పాత్రలో నటిస్తోందని, అమ్మాయిలతో రికార్డింగ్ డాన్స్‌ లు చేయించే ఆంటీలా కనిపించనుందని తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ చాలా కాలం క్రితమే ప్రారంభం అయినా ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ‘ఏ మొగుడు లేక పోతే అక్క మొగడే దిక్కు అన్నట్లు’ అసలు భర్తను వదిలి అమ్మ రాజశేఖర్ తో  చాలా కాలంగా ‘సం'బంధం కొనసాగుతుందనే గసగుసలు కూడా ఉన్నాయి. అందుకే ఆయన ఈ సినిమాలో అవకాశం ఇచ్చాడని సినిమా ఇండస్ట్రీ వర్గాల టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No time for bollywood films trisha
Allu arjun julayi goes for a reshoot  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more