ప్రముఖ బ్యాట్మెంటన్ ప్లేయర్ అయిన ప్రకాష్ పదుకునే కూతురు దీపికా పదుకునే బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను పిచ్చెక్కిచ్చి టాప్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి బిజీ హీరోయిన్ గా మారిన దీపికా పదుకునే సౌత్ లో ఇంత వరకు నటించలేదు. ఆమె అందానికి దాసోహం అయిన తెలుగు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు టాలీవుడ్ లో నటించమని అడిగి, భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా కాల్షీట్లు లేవని ఒప్పుకోలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ భామకు అంతగా బిజీ షెడ్యూల్ లేదు.
మొన్న జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ కి వచ్చిన దీపికా పదుకునే టాలీవుడ్ ప్రిస్స్ మహేష్ బాబు పై కన్నేసింది. ఈ అవార్డు ఫంక్షన్లో దీపికా పదుకునే మహేష్ బాబుకి అవార్డు అందజేసింది. అప్పటి నుండి దీపికా పదుకునే మనస్సు టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని, అదీ మహేష్ బాబు లాంటి కత్తిలాంటి వాడితో అయితే ఇక్కడ కూడా పేరొస్తుందని భావించి అతనితో నటించాలని ఉందనే కోరికను తన స్నేహితుల వద్ద ప్రస్తావించనట్లు పుకార్లు వస్తున్నాయి. టాలీవుడ్ జనాలు మాత్రం ప్రిన్స్ చేయి తాకిన తరువాత అతనికి ఫిదా అయిపోయిందని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more