Priya anand signs three bollywood film

priya anand, jacky bhagnani, three films deal, vashu bhagnani, nadodigal remake, rang rez

priya anand, jacky bhagnani, three films deal, vashu bhagnani, nadodigal remake, rang rez

Priya Anand signs three Bollywood film.gif

Posted: 07/06/2012 10:48 PM IST
Priya anand signs three bollywood film

Priya-anand

ప్రముఖ నిర్మాత కొడుకు అయిన దగ్గుబాటి రాణా లీడర్ చిత్రం ద్వారా సినిమా పరిశ్రమకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ప్రియా ఆనంద్ నటించింది. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా ఈ అమ్మడుకి మంచి నటిగా గుర్తింపు పొందినా తరువాత అవకాశాలు మాత్రం రాలేదు. అడపాదడపా సినిమాలు చేస్తూ కాలం వెళ్ళదీస్తున్న ప్రియాఆనంద్ ని ‘దగ్గుబాటి’ రాణా చేరదీసి అవకాశాలు ఇప్పిస్తున్నాడని టాలీవుడ్ టాక్. లీడర్ చిత్రం దగ్గర్నుంచీ వాళ్లిద్దరూ మంచి స్నేహితులైపోవడమే దానికి కారణం అంటున్నారు. తాజాగా ప్రియను బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి రికమెండ్ చేశాడట రానా. రానా రికమెండేషన్ అంటే మాటలా.. వెంటనే ప్రియా ఆనంద్‌కు ఆఫర్లు తన్నుకుంటూ వస్తున్నాయట. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన పశు భగ్నానీ ప్రియకు ఏకంగా మూడు సినిమాలకు అవకాశం ఇచ్చి సంతకాలు చేయించుకున్నాడట.

బాలీవుడ్ ఇండస్ట్రీతో మంచి పరిచయాలు ఉన్న రాణా ప్రియా ఆనంద్ కి ఇన్ని అవకాశాలు ఇప్పిస్తున్నాడంటే... దీనికి కారణం ఏమంటారు ? ఏదీ ఆశించి ఇప్పిస్తున్నాడని అనుకుంటారు కదా ? ఏదైనా అనుకోండి కానీ ప్రియా ఆనంద్ ఆనందానికి మాత్రం అవధుల్లేకుండా పోతున్నాయట. ఈయన ఏం అడిగినా సమర్పించుకునేందుకు రెడీగా ఉందని ఫిలింనగర్ టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hot neetu chandra dating randeep
Simbhus manmadhan 2nayanthara love story  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more