Shriya saran entry to sandalwood

Shriya Saran's entry to Sandalwood has not only excited Kannadigas but made them to wonder about her remuneration to act in Chandra. This has let rumor mongers to speculate about her remuneration, which she has charged for her first full-fledged Kannada movie

Shriya Saran's entry to Sandalwood has not only excited Kannadigas but made them to wonder about her remuneration to act in Chandra. This has let rumor mongers to speculate about her remuneration, which she has charged for her first full-fledged Kannada movie

Shriya Saran entry to Sandalwood.gif

Posted: 05/15/2012 06:39 PM IST
Shriya saran entry to sandalwood

shriya-charan

ఏదైనా కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన వస్తువుకు కొద్దిగా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలాగే సినిమా హీరోయిన్లకు అయితే ఒకటి, రెండు సినిమాలు హిట్ అయితే మంచి డిమాండ్ ఉంటుంది. అలా కొన్ని రోజులు అయిన తరువాత వాళ్ళ డిమాండ్ తగ్గిపోతుంది. ప్రస్తుతం శ్రీయ పరిస్థితి కూడా అలాగే మార్కెట్లో సెకండ్ హ్యాండ్ వస్తువులాగా తయారయింది. శ్రియ రేటు విషయంలో చాలా చీప్ అయిపోయింది. అసలు అవకశాలే లేక అల్లాడుతున్న అమ్ముడు ఏదైనా అవకాశం వస్తే వదలకుండా, తన చేయి జారి పోకుండా ఉండటానికి ట్రై చేస్తోంది. అవసరం అయితే రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల శ్రియకు కన్నడలో ‘చంద్ర’ అనే ఓ సినిమాలో ఆఫర్ వచ్చింది. సాండల్‌వుడ్‌లో పాగా వేయడానికి ఇదే మంచి తరుణం అని భావించిన శ్రియ సాధారణంగా తను తీసుకునే రూ. 70-80 లక్షల రెమ్యూనరేషన్ కంటే తక్కువ రేటుకే ఒప్పేసుకుంది. కన్నడ మార్కెట్ తక్కువగా ఉండటం కూడా శ్రియ రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ఓ కారణం అంటున్నారు.

వాస్తవానికి ఈచిత్రంలో తొలుత కన్నడ భామ రమ్యను తీసుకోవాలని అనుకున్నారు. అయితే రమ్య ఈ చిత్రంలో నటించడానికి నిరాకరించింది. ఆ తర్వాత అమలాపాల్, దియా మీర్జా, అమృతరావు తదితరులను అనుకున్నప్పటికీ చివరకు శ్రియను ఫైనల్ చేసేశారు. ‘చింత చచ్చినా.. దాని పులుపు చావలేదు’ అన్న సామెత మాదిరి శ్రీయలో అందాలు ఉన్నా జనాలు ఎందుకు ఆదరించడం లేదో....?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sonam kapoor e cigarettes pblicity
Mohan babu rejects sunny leone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more