న్యూడ్ స్టిల్స్ తో మేగజైన్స్ పై కనిపించే వీణామాలిక్ గురించి పెద్దగా పరిచయాలు అవసరంలేదు. అర్ధ నగ్నంగా ఇచ్చిన ఆ స్టిల్స్ తో బాగా పాప్యులర్ అయిన ఆమె, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో యమా బిజీగా వుంది. అయితే 'ది డర్టీ పిక్చర్' సినిమా కన్నడ రీమేక్ లో కథానాయికగా వీణామాలిక్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. విద్యాబాలన్ కథానాయికగా హిందీలో రూపొందిన 'డర్టీ పిక్చర్' అక్కడ సక్సెస్ సాధించింది గానీ ... దక్షణాదిన భారీ వసూళ్లను రాబట్టుకోలేక పోయింది.
దక్షణాది వారికి విద్యాబాలన్ తెలియక పోవడం వల్లనే ఈ సినిమా ఇక్కడ విజయాన్ని సాధించలేకపోయిందని దర్శక నిర్మాతలు భావించారు. దక్షనాదికి చెందిన పలు భాషల్లో ఈ సినిమాని రీమేక్ చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే కన్నడ రీమేక్ కి సంబంధించి కాస్త క్రేజు - ఇమేజు ఉన్నకొంతమంది కథానాయికలను ఈ దర్శక నిర్మాతలు సంప్రదించినట్టు చెబుతున్నారు. అయితే ఆ స్థాయిలో ఎక్స్ పోజింగ్ చేయడానికి వాళ్లు అయిష్టతని వ్యక్తం చేయడంతో, పాకిస్తానీ భామ వీణామాలిక్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ పాత్రలో వీణామాలిక్ చెలరేగి పోవడం ఖాయమనే వార్తలు అప్పుడే కన్నడ సినీవర్గాల్లో హల్ చల్ చేస్తున్నాయట.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more