Lakshmi rai hot in adhinayakudu

tollywood actress lakshmi rai pictures Lakshmi Rai Hot in Adhinayakudu,Lakshmi Rai Hot Photos in Adhinayakudu,Lakshmi Rai hot Bikini Photos,Lakshmi Rai and Saloni Hot Photos in Adhinayakudu, Hot Lakshmi Rai Bikini Photos in Balakrishna Adhinayakudu

Lakshmi Rai Hot Photos in Adhinayakudu,Lakshmi Rai hot Bikini Photos,Lakshmi Rai and Saloni Hot Photos in Adhinayakudu, Hot Lakshmi Rai Bikini Photos in Balakrishna Adhinayakudu.

Lakshmi Rai Hot in Adhinayakudu.gif

Posted: 02/23/2012 04:15 PM IST
Lakshmi rai hot in adhinayakudu

Laxmirai

లక్ష్మీరాయ్ వెండి తెరకు పరిచయం అయినా ఇంతవరకూ సరైన బ్రేక్ రాలేదు. దీంతో ఆమె ఇక రెచ్చిపోవాలని డిసైడ్ అయ్యినట్లుంది. ఆ మధ్య వచ్చిన కాంచన చిత్రంలో కాస్తంత హాట్ హాట్ గా నటించిన ఈ సారి మాత్రం మరింత ఘాటు పెంచింది. తాజాగా ఈ అమ్మడు బాలక్రిష్ణ సరసన అధినాయకుడు చిత్రంలో నటిస్తుంది. అసలే ఈ మధ్య ఊపు మీదున్న బాలక్రిష్ణ కావడంతో ఈ అమ్మడు మరింత రెచ్చిపోయిందట.
ఈ చిత్రంతోనైనా చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానం ఏర్పరుకోవాలని భావించి లక్ష్మీరాయ్ అంగాంగ ప్రదర్శన కూడా చేసింది. సీన్ డిమాండ్ కొంత, తన భవిష్యత్ కోసం మరీ రెచ్చిపోయి నటించిందట. నీలం రంగు టు పీస్ బికినీ వేసుకొని మరీ అందాలను ఆరబొసిందటని సమాచారం. అయితే సినీ జనాలు మాత్రం ఆమె చేసేది ఏ ముసలి హీరోతో. ఆయన సినిమాలో ఎంత ఆరబోసినా ఆ అందాలు అడవి అవుతాయి తప్ప పేరు మాత్రం రాదని అంటున్నారు. మరి ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rohit shetty slams asin
Trisha to get married soon  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more