Richa gangopadhya showed stars for producer

Richa showed stars for producer, Shadow heroin Tapsee, Venkatesh Shadow heroin changed, Tapsee replacing Richa, upset of Richa Gangopadhyay.

Richa showed stars for producer, Shadow heroin Tapsee, Venkatesh Shadow heroin changed, Tapsee replacing Richa, upset of Richa Gangopadhyay , read Latest updates of

Richa gangopadhya showed stars for producer.GIF

Posted: 01/28/2012 02:33 PM IST
Richa gangopadhya showed stars for producer

Richa-gangopadhya

‘లీడర్’ చిత్రం ద్వారా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన భామ రీచా గంగోపాధ్యాయ. ఈ భామకి తొలి సినిమా హిట్ అయినా, తరువాత అంతగా అవకాశాలు రాలేదు. తరువాత మెల్లి పుంజుకొని తెలుగులో మిరపకాయ్, నాగవల్లి చిత్రాల్లో నటించింది. ‘మిరపకాయ్’ సినిమాలో తన ఘాటైన అందాలు చూపించి ఆకట్టుకున్న ఈ భామకు తమిళంలో కూడా ఆఫర్లు వచ్చాయి. అక్కడ కూడా సక్సెస్ కావడంతో ఈ భామ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

తాజాగా ఈ భామ మరో సారి వెంకటేష్ నటించబోయే సినిమాలో తొలుత ఎంపికైంది. కానీ తరువాత ఆ సినిమా నుండి ఈ భామను తప్పించారు. దీనికి కారణం ఏంటంటే... తన రేంజ్ పెరిగిపోయిందనుకుందో, లేక తన అందాలు ఇంకా ఘాటెక్కాయనుకుందో కానీ వెంకీ సినిమా డైరెక్టర్ కి రెమ్యునరేష్ విషయంతో చుక్కలు చూపింది. ఆ దర్మకుడిని ఏకంగా 1 కోటి 25 లక్షలు కావాలని అడిగింది. దీంతో ఆయనకు పట్టపగలే చుక్కలు కనబడ్డాయి. ఇది వరకే ఫెయిల్యూర్స్ తో ఉన్న మెహర్ రమేష్ ఈ భామ అడిగింది ఇచ్చుకోలేక ఈ ప్రాజెక్టు నుండి తప్పించినట్లు సమాచారం. ఈ సినిమాలో చివరికి తెల్లతోలు తాప్పీని ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తుంది. కానీ జనాలు మాత్రం రీచా అందాలకు కోటి రూపాయల డిమాండ్ కూడా లేదా ? అని చెవులు కొరుక్కుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hansika got big chance with surya
Saif ali khan launched the agent vinod movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more