మొన్నటి వరకు ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌లో పంజాబ్ ఫ్రాంచైజీ యజమానిగా కొనసాగిన ప్రీతిజింటా... నిర్మాణరంగంలోకి అడుగుపెడుతోంది. గతంలోనే తను నిర్మాతగా మారుతున్నట్లు ప్రీతి ప్రకటించినా అప్పట్లో అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు పూర్తిగా స్థాయిలో నిర్మాతగా మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందట....
'మైనా' చిత్రంతో కోలీవుడ్‌కి పరిచయమైన అమలాపాల్... ఆ తరువాత విజయ్ దర్శకత్వంలో రూపొందిన 'దైవతిరుమగల్' చిత్రంలో నటించింది. అదే చిత్రం తెలుగులో 'నాన్న' పేరుతో విడుదలైంది. ఈ అమ్మడు నటించిన 'బెజవాడ' చిత్రం ఇటీవలే విడుదలైంది. ఇటీవల తమిళంలో ధనుష్ ఆలపించిన...
దూకుడు సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా రసికుల గుండెల్లో గిలిగింతలు పెట్టిన హాట్ బ్యూటీ పార్వతీ మెల్టన్ మరో భారీ అవకాశాన్ని దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథా నాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న గబ్బర్...
పాకిస్థాన్ హాట్ మోడల్ వీణా మాలిక్ న్యూడ్ ఫోటోలను ఇటీవల ఎఫ్ హెచ్ ఎం మ్యాగజైన్ కవర్ పేజీలో ప్రచురిత మైన సంగతి తెలిసింది. ఇప్పుడు ఈ ఫోటోలు నావి కావంటూ వీణా లబో దిబో మొత్తుకుంటుంది. దానితో ఊరుకోకుండా ఎఫ్...
రవీనా టాండన్ చిరకాల కోరిక తీరే సమయం దగ్గర పడింది. నిన్నమొన్నటి దాకా తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసిన ఈ బ్యూటీకి ఒక బాలల సినిమా తీయాలనేది ఆశ. ‘జిన్ లియా ఆస్మాన్’ అనే ద్విభాషా చిత్రంతో ఇది నెరవేరబోతోందని రవీనా...
గత వారం దాకా బిగ్‌బాస్ 5 షోలో సందడి చేసిన మోడల్, నటి శ్రద్ధాదాస్ తాజాగా మూట సర్దుకొని బయటికి వచ్చేసింది. షోలో రాజకీయాలు తనకు అర్థం కాకపోవడంతోనే ఇలా జరిగిందని వివరించింది. ఇందులో తన సహచరుడు ఆకాశ్‌దీప్ సెహగల్ (స్కై)...
మోడలింగ్ రంగం నుంచి సినీరంగంలోకి ప్రవేశించిన కత్రినా కైఫ్ కి అన్నీ గ్లామర్ ప్రాధాన్యతా పాత్రలే వస్తున్నాయిట. 2003 లో విడుదలైన ‘బూమ్’ చిత్రంతో బాలీవుడ్ కి పరిచయమైనా కత్రినా ఇప్పటివరకు దాదాపు 25 చిత్రాల్లో నటించింది. అందులో రెండు తెలుగు...
2012 సంక్రాంతి బరిలో చిత్రాల సమాఖ్య రోజురోజుకి పెరుగుతుంది. వచ్చే సంక్రాంతి కి మొదటగా మహేష్ బాబు ‘బిజినెస్ మేన్’ రానుండగా, తరువాత బాలకృష్ణ ‘అధినాయకుడు’, రవితేజ ‘నిప్పు’, సునీల్ ‘పూల రంగడు’ రానున్నాయి. సునీల్ మినహా మిగతా హీరోల చిత్రాలు...