బాలీవుడ్ ప్రేమజంటలు సల్మాన్ ఖాన్-కవూతినాకైఫ్, షాహీద్‌కపూర్-వూపియాంకా చోప్రా, రణ్‌వీర్‌సింగ్- అనుష్క శర్మ వీరందరికీ భిన్నంగా ప్రేమాయణాన్ని సాగించిన జంట జాన్ అబ్రహం-బిపాషా బసు. ఈ మధ్యే వీరిద్దరు విడిపోయిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ప్రేమాయణం అనంతరం విడిపోయిన జాన్, బిపాషా ఇద్దరూ...
హీరోయిన్ల బిఫ్ గొడవ అనగానే ఒక్కసారి మీరు ఉలిక్కి పడకండి. ఈ బిఫ్ గొడవ ఏంటి అని తెలుసుకోవాలంటే... ఈ మేటర్ ని మీరు చదివితారాల్సిందే. బాలీవుడ్ లో ఎఫైర్లు రోజుకు ఎన్ని మలుపులు తిరుగుతాయో చెప్పలేం. నిన్న కలిసున్న జంట...
సినిమాలకు సైతం రాజకీయ రంగు పులుముకుంటుంది. తాజాగా విడుదలయిన ‘రచ్చ’ సినిమా డైలాగులు రెండు వర్గాల మధ్య చిచ్చు పెడుతుంది. ఇప్పడు రాజకీయ వర్గాల్లో ఈ డైలాగ్ లో హాట్ టాపిక్ గా మారాయి.గత కొంత కాలం నుండి చిరంజీవికి బాలక్రిష్ణకి...
సాధారణంగా ఆడవాళ్ళకి ఆడవాళ్లకి పడదు. పూర్వం మనకు ఓ సామెత ఉండేది. ‘‘పది జుట్లు కలిసుంటాయి – కానీ రెండు శికెలు(ఆడవాళ్ళ జుట్లు) కలసి ఉండవని’’. ఇక్కడ కూడా ఇద్దరి హీరోయిన్లు త్రిష, నయనతార మధ్య వార్ నడుస్తుంది. వీరిద్దరికి మొదటి...
తెలుగు, తమిళ, మళయాల భాషల్లో 0వ దశకంలో యువతకు కంటిమీద కునుకు లేకుండా చేసిన భామ సిల్క్‌స్మిత. ఈ భామ జీవితగాధ స్ఫూర్తితో బాలీవుడ్‌లో ‘డర్టీపిక్చర్’ రూపొందిన విషయం తెలిసిందే. విద్యాబాలన్ నటించిన ఈ చిత్రం ఉత్తరాదిలో సంచలనం సృష్టించి భారీ...
ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిన పాట కొలవెరి... ధనుష్, శృతి హాసన్ జంటగా ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందిన ‘3’ ఈ సినిమా పాట అంతగా హిట్ కావడంతో ‘3’ సినిమా పై విడుదలకు ముందే అభిమానుల్లో భారీ...
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య కాపురానికి కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ ఎసరు పెడుతోందా.... తమిళ సినీ వర్గాల నుంచి వార్తలను బట్టి ఇది నిజమేనేమో అనిపిస్తోంది. ‘3’ సినిమాలో ధనుష్, శృతి హాసన్ కలిసి నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం...
తెలుగు చిత్ర సీమకు కామెడీ యాక్టర్ గా పరిచయం అయి, తరువాతి కాలంలో నిర్మాత ఎదిగి, ఇప్పుడు బడా నిర్మాతగా చెలామణి అవుతున్న నటుడు గణేష్ బాబు. తాజాగా ఈ నిర్మాత ఓ హీరోకి పనివాడిలా మారాడు. సినిమాల్లో నష్టం వచ్చి...