grideview grideview
  • Nov 30, 09:23 PM

    కరోనా పేరుతో సీనియర్లను బాదేస్తున్న రైల్వేశాఖ

    యుక్తవయస్సులో తమ శాయశక్తులా శ్రమించి దేశ అభ్యున్నతికి పాటుపడిన సీనియర్ సిటిజన్లు గౌరవించడం.. వారికి కొన్ని రాయితీలు కల్పించి.. అవసాన దశలో అండగా నిలవడం ప్రభుత్వాలు తీసుకున్న సముచిత నిర్ణయమే. అయితే తమ బిడ్డలు, మనవళ్లపై ఆధారపడి జీవించే వీరికి పట్ల...

  • Oct 05, 12:41 PM

    ప్రియాంకా గాంధీది అరెస్టా.? అనధికారిక నిర్భంధమా.?

    కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతుల దారుణమారణకాండను నిరసిస్తూ.. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ జాతీయ ప్రదాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిన్న తెల్లవారు జామును...

  • Oct 04, 09:03 PM

    ధుమ్ముధూళితో నిండిన గది.. ఇదేనా స్వచ్ఛా యూపీ యోగీ.?

    కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి దేశంలో నూతన అధ్యాయం లిఖించేందుకు శ్రీకారం చుట్టిన స్వచ్ఛా భారత్ మిషన్ ను సరిగ్గా అక్టోబర్ 2, జాతిపిత మహాత్మ గాందీ జయంతిని పురస్కరించుకుని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే అటు కేంద్రంతో పాటు...

  • Sep 24, 06:59 PM

    వీళ్లు ఏ రాష్ట్రవాసులో కేటీఆర్, సాయిరెడ్డి సార్లకే తెలుసు.?

    తెలంగాణ ఐటీశాఖ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుని ప్రతీ పనిలో తనదైన ముద్ర వేసుకుంటూ.. తండ్రికి తగ్గ తనయుడిగా కన్నా తండ్రిని మించిన తనయుడిగా తెలంగాణ వ్యాప్తంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని తన మంత్రిత్వశాఖ...

  • Aug 03, 03:13 PM

    సినియర్లకు భంగపాటు.. మింగుడుపడని అధిష్టాన నిర్ణయం.?

    హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేసి రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలందరి దృష్టిలో పడిన నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న తరుణంలోనే ఆయన ఓ...

  • Aug 02, 09:49 PM

    హుజురాబాద్ ఉపఎన్నికలలో అధికార పార్టీ అభ్యర్థి ఎవరో.?

    హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీకి చెందిన నేతను బరిలోకి దింపుతుందా.? లేక వలస వచ్చిన నేతలనే బరిలోకి దింపుతుందా.? అన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ అధి నుంచి వలస నేతలకు...

  • Jul 24, 07:19 PM

    సీఎం కేసీఆర్ నయా పంథా: ఎంపిటీసీ భర్తతో టాక్.. ఆడియో లీక్.!

    హుజురాబాద్ ఉప ఎన్నికల అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి ఫోన్ కాల్ ఆడియో లీక్ లు రక్తికట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరిన పాడి కౌశిక్ రెడ్డి.. అలా పార్టీ మారడానికి కూడా ఆయన ఫోన్...

  • Jul 12, 09:52 PM

    లోక్ సభ పక్ష నేత మార్పుకు సిద్దమవుతున్న కాంగ్రెస్.?

    కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పార్టీని ప్రక్షాళన చేసే పనిలో పడిందా.? అంటే ఔనన సమాధానాలే వినబడుతున్నాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అన్నింటా తనదైన మార్కు వేసుకుని సన్నధం కావాలని హైకమాండ్ యోచనలో వుందని...