Vishal gets severely injured in Laththi shooting లాఠీ చిత్రం షూటింగ్లో హీరో విశాల్ కు గాయాలు..

Vishal suffers hairline fracture while shooting in upcoming film laththi

Hero Vishal, Hero Vishal Laththi movie shoot, Hero Vishal Laththi shoor injury, Hero Vishal injured, Hero Vishal multiple fractures, Laththi cinema stills, Laththi movie reviews, Laththi cinema reviews, Vishal movie reviews, Laththi actress stills, Laththi cinema wallpapers, Laththi movie HQ photos, Laththi actress hot stills, tollywood, Laththi movies updates, Laththi movie trailers

Vishal who was last seen in the film 'Veerame Vagai Soodum' was severely injured while shooting some high octane stunt sequences choreographed by the popular stunt master Peter Hein for his upcoming film Laththi. The actor took to his Twitter handle and shared the video of the stunt scene to share the news of being injured.

లాఠీ చిత్రం షూటింగ్లో హీరో విశాల్ కు గాయాలు.. మల్టిపుల్ ప్రాక్చర్లు

Posted: 02/12/2022 02:59 PM IST
Vishal suffers hairline fracture while shooting in upcoming film laththi

త‌మిళ హిరో విశాల్ తెలుగు వాళ్ల‌కు పరిచ‌య‌మే. పందెంకోడి సినిమా నుండి లేటెస్ట్‌గా వ‌చ్చిన సామాన్యుడు వ‌ర‌కు విశాల్ సినిమాలు డ‌బ్బింగ్ రూపంలో ఇక్క‌డ విడుద‌లై మంచి విజ‌యాల‌ను సాధించాయి. ప్ర‌స్తుతం ఈయ‌న లాఠీ అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి వినోద్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలోని ఓ యాక్ష‌న్ స‌న్నివేశాన్నీ చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో ప్ర‌మాదానికి గురైయ్యాడు. ఈ విష‌యాన్ని స్వయంగా విశాల్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించాడు.

లాఠీ చిత్రంలో విశాల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. విలన్స్ దగ్గర నుంచి ఓ బాబును కాపాడే సన్నివేశంలో విశాల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో విశాల్ చేతికి, నుదిటి భాగంలో గాయమైందని తెలుస్తుంది. ప్ర‌స్తుతం ఈయ‌న‌ కేర‌ళలోని ఓ ప్రైవేట్ హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. గాయం కారంణంగా ప్ర‌స్తుతం ఈ షూటింగ్‌ను ఆపేశారు. ఈ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ను ప్ర‌ముఖ స్టంట్ మాస్ట‌ర్ పీట‌ర్ హెయిన్స్ యాక్ష‌న్  కొరియోగ్ర‌ఫి చేస్తున్నాడు. మార్చి మొద‌టివారంలో తిరిగి షూటింగ్ ప్రారంభించునున్న‌ట్లు విశాల్ వెల్ల‌డించాడు. పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సున‌య‌న హీరోయిన్‌గా న‌టిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Laththi  Hero Vishal  Injury  Shooting  Stunt sequences  peter Hain  sunayana  Twitter  injured video  kollywood  

Other Articles