Vaishnav Tej 'Uppena' first look out ‘ఉప్పెన’లా దూసుకెళ్తున వైష్ణవ్‌ తేజ్..

Vaishnav tej to make acting debut with uppena his first look poster raises curiosity

Vaishnav Tej,Vaishnav Tej debut movie,Telugu movie Uppena,Vaishnav Tej film title Vaishnav Tej first look,Vaishnav Tej Uppena poster response,Sai Dharam Tej younger brother, Chiranjeevi nephew Vaishnav debut, cinema news, latest movie news, movie news, tollywood, trending movie updates, Entertainment

A much smaller film Uppena, backed by a big banner, and names, but stars newcomers in the lead and is directed by a debutant. The newcomer is Vaisshnav Tej Panja. His is the brother of Sai Dharam Tej. Buchibabu is making his directorial debut with Uppena.

‘ఉప్పెన’లా దూసుకెళ్తున వైష్ణవ్‌ తేజ్..

Posted: 01/23/2020 10:00 PM IST
Vaishnav tej to make acting debut with uppena his first look poster raises curiosity

సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రీలుక్‌లో మత్స్యకారుడి గెటప్‌లో మాస్‌ లుక్‌తో కనిపించి వైష్ణవ్‌ సినీ ప్రియులను మెప్పించారు. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది.

ఇందులో వైష్ణవ్‌ మాస్‌, లవర్ బాయ్‌ లుక్ లో కనిపించారు. ఈ సినిమాలో వైష్ణవ్ కు జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు. అంతేకాకుండా విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థతోపాటు సుకుమార్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఈ సినిమా పూర్తవుతుండగానే వైష్ణవ్ తేజ్ మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది. 'ఓ బేబీ' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నందినీ రెడ్డి, ఒక కథ వినిపించగా వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అశ్వనీదత్ కుమార్తెలు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధిచిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vaishnav Tej  Uppena  Sai Dharam Tej  Chiranjeevi  Sukumar  Buchibabu  Mythri movie makers  DSP  Tollywood  

Other Articles

 • Stylish stat allu arjun donate to relief fund to fight agianst coronavirus

  యుద్దానికి సన్నధమైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

  Mar 27 | క‌రోనా వైరస్ పై యుద్దానికి తాను సైతం సన్నధమంటూ సై అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటన నేపథ్యంలో త‌న వంతు బాధ్య‌త‌గా స్టైలిష్ స్టార్ అల్లు... Read more

 • Rrr jr ntr unveils ram charan s stunning first look as birthday treat

  అల్లూరి ఇంట్రోలో మెరిసిన చరణ్.. భీమ్ వాయిస్ ఓవర్ ఫర్ ఫెక్ట్..

  Mar 27 | దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. పుట్టినరోజును పురస్కరించుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక సర్ ఫ్రైజ్... Read more

 • Darling prabhas donate to pm relief fund to fight agianst coronavirus

  కరోనాపై యుద్దానికి సమరశంఖం పూరించిన డార్లింగ్

  Mar 27 | కరోనా వైరస్‌ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న పోరాటంలో మేముసైతం అంటూ ముందుకు కదులుతున్నారు సినీప్రముఖులు. ఈ సందర్భంగా నిన్న తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన బాహుబలి సిరీస్ చిత్రాల... Read more

 • Rrr jr ntr surprise video for ram charan delayed by ss rajamouli

  చరణ్ కు ఎన్టీఆర్ సారీ.. అంతా జక్కన్న డైరక్షన్ లోనే..

  Mar 27 | దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ ఉదయం పది గంటలకు ఈ చిత్రానికి... Read more

 • Chiranjeevi and mohanbabu conters goes viral on net

  చిరంజీవి-మోహన్ బాబుల చాట్ నెట్టింట్లో వైరల్..

  Mar 26 | మెగాస్టార్ చిరంజీవి.. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు. తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన కాంబినేషన్‌. కథానాయకుడిగా చిరంజీవి.. ప్రతినాయకుడిగా మోహన్‌బాబు ఎన్నో చిత్రాల్లో నటించారు. చిరు తనదైన యాక్షన్‌తో ప్రేక్షకులను అలరిస్తే, మోహన్‌బాబు తన మేనరిజమ్స్‌,... Read more

Today on Telugu Wishesh