స్వచ్చమైన ప్రేమను ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. రెండక్షరాలా ప్రేమ సమస్త భూ మండలాలన్నే శాసిస్తుంది. ప్రేమలో పడని వాళ్లున్నారంటే అతిశయోక్తే మరి. ప్రేమను ప్రేమగా ప్రేమించే వారికి ప్రేమ ఎన్నడూ ఒంటరి చెయ్యదు. కానీ మన సినీ రంగ నాయికలకు మాత్రం ఆ ప్రేమే ఒక శాపంగా మారి వారి కెరీర్ ను సర్వ నాశనం చేస్తుంది. ఎన్నో ఆశలతో, గుప్పెడు ఆలోచనలతో సినీ నగర నీలాకాశంలో విహరించే తారలకు ప్రేమ అచ్చి రాదు అనే అనిపిస్తుంది. కొందరి నాయికల ప్రేమ గాధలను వింటుంటే అందాల ముద్దుగుమ్మ గోవ సోయగం ఇలియానా విషయంలో ప్రేమ విఫలం అయినది. తాను ఎంత గానో ప్రేమించిన తన ప్రియుడు లండన్ కు చెందిన ఫోటోగ్రాఫర్ “ ఆండ్రు నీబోస్ “ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. కానీ అది కాస్త విభేదాల మూలంగా బెడిసి కొట్టి కొన్ని నెలల క్రితం విడిపోయారు. చక్కని జంట అని మురిసిపోయిన వారికి ఆశ్చర్య భావాలూ కలిగాయి.
విడిపోయిన జంట పై పలు సోషల్ మీడియా వేదికలలో ట్రోల్ల్స్ వస్తున్నాయి. వీటన్నింటిని పెద్దగా పట్టించుకోని ఇలియానా ఈసారి ఒక ఆంగ్ల వార్త పత్రికలో మాత్రం ఇలా సమాధానమిచ్చారు. అది విన్న ప్రతి ఒకరు ఇలియాన గారి మెచూరిటీకి, ఆత్మ స్థాయిర్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అంతేకాకుండా ఆమె మాటలు చాల ప్రభావితంగా ఉన్నాయి. రిలేషన్ షిప్ అనేది ఒకరికి మాత్రమే సంబందించిన విషయం కాదు. ఇద్దరు వ్యక్తులకు సంబందించినది.. ఒకరు రిలేషన్ షిప్ నుండి తప్పుకున్నాక వారి గురించి మాట్లాడ్డం సరి అయినా పని కాదు. ప్రతి ఒకరికి వాళ్ళ వ్యక్తిగత జీవితం ఉంటుంది. నాపై ట్రోల్ల్స్ వస్తే నేను పెద్దగా పట్టించుకోను. కానీ నాలాగా ఎదుటి వ్యక్తి ఉండాల్సిన అవసరామ్ లేదు అన్నారు.
ఆంతేకాకుండా ప్రేమలో విఫలం అయినందుకు నేను ఏమి బాధ పడడంలేదు. జీవితం లో ఎన్నో కష్టలు ఉంటాయి, అన్నిటిని ఎదురుకోవాలి. ఇలాంటప్పుడే తల్లి - దండ్రులు, కుటుంబం మరియు స్నేహితుల విలువ తెలుస్తుంది. నాకు అక్షరలా అలానే జరిగింది. నాకు నా కుటుంబం మరియు స్నేహితులు తోడు గా నిలిచారు.
శ్రీవల్లి..
(And get your daily news straight to your inbox)
Dec 09 | మెగా అభిమానులకు తామెప్పుడూ కృతజ్ఞులమేనని మెగాస్టార్ చిరంజీవి ప్రతినిత్యం చెబుతూనే వుంటారు. అభిమానులు అనేవాళ్లే లేకపోతే తాను లేనని అంటూవుంటారు. మెగా ఫ్యాన్స్ అంటే చిరంజీవికి అంత అభిమానం. అలాంటి అభిమాన సంఘానికి అధ్యక్షుడు... Read more
Dec 09 | అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’ పూజా హెగ్డే కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ... Read more
Dec 09 | సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఇవాళ మరో ట్రీట్ లభించింది. ప్రిన్స్ నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరూ’ నుంచి ఇవాళ మరో పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాలోని... Read more
Dec 09 | విభిన్నమైన కథలకు ప్రాధాన్యతనిచ్చే నందమూరి కల్యాణ్ రామ్, ఎవరితో పోటీ లేకుండా తన చిత్రాలను తాను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ సంక్రాంతి మాత్రం అలా రోటీన్ గా కాకుండా అటు సూపర్... Read more
Dec 09 | ప్రముఖ నటి త్రిష ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం తమిళ ‘రాంగీ’. ఇన్నాళ్లు గ్లామర్ డాల్ గా వెండితెరపై మెరిసిన త్రిష తాజాగా కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రంలో అందులోనూ యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తోంది. ఎం.శరవణ్... Read more