‘హౌస్‌ఫుల్’ ఫ్రాంచైజీలో వస్తున్న ‘హౌస్‌ఫుల్ 4’ విడుదలకు సిద్ధమవుతుంది. అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, రానా దగ్గుబాటి, కృతి సనన్, కృతి కర్బందా, పూజా హెగ్డే మెయిన్ లీడ్స్‌గా నటించగా.. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్టైనర్ను.. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో, సాజిద్ నడియాడ్ వాలా నిర్మించారు. సినిమా విడుదలకు తక్కువ సమయం ఉండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్ ఫుల్ స్పీడ్‌తో జరుపుతుంది.
ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ప్రోమోస్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్గా ‘భూత్ రాజా’ అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ మాంత్రికుడిగా కనిపించిన ఈ పాటలో సినిమాలోని మెయిన్ లీడ్స్ అందరూ సందడి చేశారు. ‘హాం ఫట్.. అలియా భట్’ అంటూ నవాజుద్దీన్.. అక్షయ్ కుమార్‌కి పట్టిన భూతాన్ని వదిలించడానికి ప్రయత్నించడం... నాలోపల ఎలాంటి భూతం లేదు అని అక్షయ్ వేడుకోవడం.. ఇలా ఫన్నీగా ఉందీ వీడియో సాంగ్..
డైరెక్టర్ ఫర్హాద్ సామ్జీ లిరిక్స్ రాయగా, మికా సింగ్, ఫర్హాద్ సామ్జీ కలిసి పాడారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు. అమంద రోసారియో, చుంకీ పాండే, బొమన్ ఇరానీ, జానీ లివర్, పరేష్ రావెల్, రాజ్‌పాల్ యాదవ్, ప్రదీప్ రావత్, సౌరభ్ శుక్లా ఇతర పాత్రల్లో నటించిన ‘హౌస్ ఫుల్ 4’ దివాళీ కానుకగా అక్టోబర్ 25న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more