Pawan Kalyan Voice Over For Sye Raa మెగాస్టార్ ‘సైరా’ చిత్రానికి పవన్ వాయిస్ ఓవర్

Pawan kalyan voice over for mega star chiranjeevi s sye raa

sye raa, sye raa narasimha reddy, chiranjeevi sye raa, Chiranjeevi, Nayanthara, amitabh bachchan, pawan kalyan, pawan kalyan voice over, Ram Charan, surender reddy, sye raa narasimha reddy, tollywood, movies, entertainment

Power star turned Jana Sena Chief Pawan Kalyan has lent his voice to the Telugu teaser of historic movie 'Sye Raa Narasimha Reddy' that is releasing on October 2.

‘సైరా’కు పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్

Posted: 08/19/2019 02:57 PM IST
Pawan kalyan voice over for mega star chiranjeevi s sye raa

మెగా అభిమానులు కొంతకాలంగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సైరా’. కొణిదెల ప్రోడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, నయనతార సహా పలువురు ప్రముఖ నటులందరూ కలసి తొలిసారిగా నటిస్తుండటం కూడా అంచనాలు పెరగడానికి కారణంగా పేర్కోనవచ్చు. ఇప్పటికే ఈ చిత్రంలో రాంచరణ్ కూడా స్ర్కీన్ పై కనిపిస్తాడని సినీ వర్గాలు గుసగుసలాడుతున్న క్రమంలో ఈ చిత్రానికి మరింత హైప్ తీసుకువస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపోందుతున్న.. తన సోదరుడు చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రానికి తానూ గొంతునందిస్తున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తొలితరం స్వతంత్ర సమరయోధుడి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్ లోనూ 151వ చిత్రంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. 'సైరా' టీజర్ రేపు విడుదల కానుండగా, టీజర్ ప్రోమోను చిత్ర యూనిట్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది.

ఈ సినిమాకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ ను అందిస్తున్న విషయం తెలిసినప్పటి నుంచి ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. అందుకు సంబంధించిన దృశ్యాలతో టీజర్ ప్రోమోను తయారు చేశారు. చిరంజీవితో కలిసి సినిమాను చూస్తూ పవన్ వాయిస్ ఓవర్ అందిస్తున్న సీన్స్ ఇందులో ఉన్నాయి. 'సైరా నరసింహారెడ్డి...' అని పవన్ ఆవేశంతో చెప్పడం కనిపిస్తుంది. ఈ టీజర్ మెగా అభిమానుల షేర్, లైకులతో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెడింగ్ అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sye raa  Chiranjeevi  Nayanthara  amitabh bachchan  pawan kalyan  Surender reddy  tollywood  

Other Articles

  • Ram charan upasana celebrates surekha birthday adorable moments

    తన మొదటి ప్రేమకు ఉపాసనతో కలసి శుభాకాంక్షలు చెప్పిన చరణ్

    Feb 18 | మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖతో అమె కుమారుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్, తన భార్య ఉపాసనతో కలసి ఇవాళ ఫోటోలు దిగారు. ఈ ఫోటోలను వారిద్దరూ వేర్వురుగా తమ సామాజిక... Read more

  • Rashmika mandanna fan kiss and run incident cyberpolice intervenes

    రష్మికకు పరాభవం.. ఇంట్లోనే ముద్దుపెట్టిన అభిమాని

    Feb 18 | శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చి తన అభినయంతో, అందచెందాలతో అటు కన్నడ, ఇటు తెలుగు చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిన హీరోయిన్ రష్మిక మందన్నకు పరాభవం ఎదురైంది. అతితక్కువ కాలంలోనే స్టార్... Read more

  • Sandalwood playback singer sushmitha raje commits suicide

    శాండిల్ వుడ్ లో విషాదం.. యువగాయని బలవన్మరణం..

    Feb 18 | శాండిల్ వుడ్లో విషాదం చోటుచేసుకుంది. యువగాయని సుస్మిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  ‘హళు తూప్ప’, ‘శ్రీసామాన్య’ చిత్రాల్లో పాటలు పాడి అలరింపజేసిన ఆమె.. ఇటు టీవీ సీరియళ్లలో గాత్రం అందిస్తూ సింగర్ గా ఎదుగుతున్న... Read more

  • Tapas pal veteran bengali actor and former tmc mp passes away at 61 in mumbai

    విమానాశ్రయంలో విషాదం.. ప్రముఖ నటుడి మృతి

    Feb 18 | ప్రముఖ బెంగాలీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తపాస్ పాల్ ఇకలేరు. ఇవాళ ఉదయం ఆయన ముంబై విమానాశ్రయంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. విమానాశ్రయ అధికారులు అతడ్ని వెంటనే జుహూలోని అసుపత్రికి... Read more

  • Bheeshma trailer nithiin and rashmika mandanna starrer is more than a rom com

    ‘ఒక్కరు కూడా పడట్లేదు’.. నితిన్ భీష్మ ట్రైలర్

    Feb 17 | హీరో నితిన్ చాలా గ్యాప్ తీసుకుని నటించిన ‘భీష్మ’ రోమాంటిక్ సన్నివేశాలే కాకుండా మంచి యాక్షన్.. అంతకుమించి సేంద్రీయ వ్యవసాయంతో కూడిన సబెక్టుతో వస్తోందని సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన 'భీష్మ' శివరాత్రి... Read more

Today on Telugu Wishesh