Falaknuma Das gets release date నెలాఖరున కలుస్తానంటున్న ఫలక్ నుమా దాస్

Falaknuma das finalizes its release date

Falaknuma Das, Falaknumadas, vishwaksen, tarun bhaskar, tharun bhascker, vellipomake, e nagaraniki emaindi, falaknuma das teaser, falaknuma das trailer, latest telugu movies, latest telugu trailers, new movie trailers, movies, entertainment, tollywood

Falaknuma Das, the Telugu remake of Malayalam movie 'Angamaly Diaries' in which Vishwak Sen is playing the lead role, has got its release date.

నెలాఖరున కలుస్తానంటున్న ఫలక్ నుమా దాస్

Posted: 05/18/2019 04:18 PM IST
Falaknuma das finalizes its release date

వెళ్ళిపోమాకే మూవీతో హీరోగా పరిచయమై, ఈ నగరానికి ఏమైంది సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్.. హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేస్తున్న మూవీ.. ఫలక్‌ నుమా దాస్.. సలోని మిశ్రా, హర్షిత గౌర్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా, సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో, వన్మయి క్రియేషన్స్ బ్యానర్‌పై కరాటే రాజు నిర్మించాడు. ఇటీవల విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేసిన ట్రైలర్‌కి రెస్పాన్స్ బాగుంది.

ఫలక్ నుమాలో నివసించే దాస్ అనే కుర్రాడి కథ ఇది, పక్కా హైదరాబాదీ నేటివిటీకి తగ్గట్టు, లవ్, ఫ్యామిలీ అండ్ యాక్షన్ వంటి అంశాలతో రూపొందిన ఈ సినిమా ఆడియన్స్‌కి తప్పకుండా నచ్చుతుందని మూవీ యూనిట్ చెబుతుంది. ఎట్టకేలకు ఫలక్‌నుమా దాస్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. మే 31న మాస్ కా దాస్ వస్తున్నాడని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకి సంగీతం వివేక్ సాగర్ సమకూర్చుతున్నారు.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Falaknuma Das  Vishwak Sen  Vivek Sagar  Tharun Bhascker  tollywood  

Other Articles

 • Rana daggubati extends women s day wishes in virata parvam style

  మహిళలకు విరాటపర్వం నుంచి రానా దగ్గుబాటి రెడ్ సెల్యూట్..

  Mar 08 | ఫాన్ ఇండియా నటుడు రానా దగ్గుబాటి అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని తనదైన సినిమా స్టైల్లో మహిళాలోకానికి శుభాకాంక్షలు తెలిపాడు. తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టును పెట్టి.. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి... Read more

 • Women s day makers of vakeel saab unveil new poster with female stars

  మహిళా దినోత్సవం: ‘వకీల్ సాబ్’ నుంచి ప్రత్యేక పోస్టర్

  Mar 08 | ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తోన్న 'వ‌కీల్ సాబ్' సినిమా నుంచి అంతర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఓ పోస్ట‌ర్ విడుద‌లైంది. నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల కీలక పాత్రల్లో ఉన్న ఈ... Read more

 • Jathi ratnalu trailer get ready for a hilarious entertainer

  నవ్వించేందుకు రెడీ అంటున్న ‘జాతిరత్నాలు’ ట్రైలర్..

  Mar 04 | పర్సంటేజ్‌ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్‌ అలియాస్‌ నవీన్‌ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్‌ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more

 • Haathi mere saathi trailer narrates an endearing tale between man and elephants

  రానా దగ్గుబాటి ‘హాతీ మేరా సతీ’ ట్రైలర్ లాంచ్..

  Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more

 • Dulquer salmaan caught by police for driving on wrong side cop asks him to reverse car

  రాంగ్ రూట్ లో నటుడి కారు.. తిప్పిపంపిన పోలీసు

  Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్‌ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more

Today on Telugu Wishesh