టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ తన అప్ కమింగ్ ప్రాజెక్టు విషయంలో ఎటూ తేల్చకుండా నాన్చుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు తేజతో మొదలుపెట్టిన ఆటా నాదే.. వేటా నాదే... రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లకముందే అటకెక్కిందని పుకార్లు చెలరేగాయి. అయితే ఈ వార్తలకు ఎట్టకేలకు పుల్ స్టాప్ పడింది.
వచ్చే నెల 12 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. తొలి షెడ్యూల్ ను పాత బస్తీలో మొదటి షెడ్యూల్ ను ఫ్లాన్ చేశారు. ఈ చిత్రంలో నారా రోహిత్ ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. వెంకీ సరసన శ్రీయాను హీరోయిన్ గా ఎంపిక చేశారు.
నేనే రాజు నేనే మంత్రి తరహాలోనే ఈ చిత్రం పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించేందుకు తేజ సన్నాహాలు పూర్తి చేశాడు. సురేష్ ప్రొడక్షన్స్-ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించబోతున్నాడు. ఈ చిత్రం ఈ ఏడాది చివర్లోగానీ.. వచ్చే ఏడాది మొదట్లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more