హాలీవుడ్ మొఘల్ హర్వే వెయిస్టెన్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక మీటూ ఉద్యమం నడవటం.. దాని ద్వారా పలువురి బండారాలు వెలుగులోకి రావటం చూశాం. ఈ క్రమంలో వారు గళమెత్తటం మానేసి మౌనంగానే మొత్తం చేసుకుంటూ పోతున్నారు. ఇక ఇప్పుడుమూకుమ్మడిగా వారంతా ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల రెడ్ కార్పెట్ వేడుకకు నలుపు రంగు దుస్తుల్లో హాజరుకావటం ఆసక్తికరంగా మారింది.
వీన్‌స్టెన్ లైంగిక వేధింపుల వివాదం, మీ టూ ఉద్యమంతో పాటు పారితోషికం విషయంలో లింగభేదం వంటి సమస్యలకు నిరసనగా వారంతా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రముఖ మేగజైన్ `హాలీవుడ్ రిపోర్టర్` తన కథనంలో పేర్కొంది. జనవరి 7న ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక జరగనుంది.
అలాగే జనవరి 21న జరగనున్న స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డుల వేడుకలో అవార్డు అందజేసే వారందరూ మహిళలనే ప్రకటించిన తర్వాత గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో కూడా ప్రత్యేకత కోసం ఈ రకమైన ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. గత వారం టైమ్ మ్యాగ్జైన్ కూడా మీటూ ఉద్యమం నడిపిన ది సైలెన్స్ బ్రేకర్స్ ను టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతోపాటు కవర్ పేజీపై కూడా ఫోటోను ప్రచురించారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more