Allu Sirish gets big shock from Anil Sunkara | ఒక్క క్షణం అలాంటి కథతోనే.. మరో సినిమానా?

Similar movie with okka kshanam

Okka Kshanam, 2 Memiddaram, Parallel Life Movie, 2 Memiddaram Movie, 2 Memiddaram Story, 2 Memiddaram Okka Kshanam, Okka Kshanam Concept, Okka Kshanam Story

Okka Kshanam gets big shock from another movie. AK Entertainments has now released the trailer of ‘2 Memiddaram’, which is an official remake of ‘Parallel Life’. The trailer depicts that the story of the film is going to take root from the concept of coincidental nature in the lives of two individuals and the intriguing consequences that follow seems to form the rest of its narrative.

ఒక్క క్షణం లాంటిదే మరో సినిమా.. ట్రైలర్ విడుదల

Posted: 12/16/2017 04:37 PM IST
Similar movie with okka kshanam

అల్లు శిరీష్ ఒక్క క్షణం ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెలుగులో మరో చిత్రం రాబోతుందన్న సంకేతాలు అందాయి. రెండు సమకాలీన జీవితాలు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని చెప్పేశారు.

దీనికి తోడు కొరియన్ చిత్రం పారెలాల్ లైఫ్ చిత్రం కు ఫ్రీమేక్ గా చెప్పుకున్నారు. దీనిపై ఎక్కడా చిత్ర యూనిట్ నుంచి ప్రకటన మాత్రం రాలేదు. అయినప్పటికీ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అన్న ఆరాటం మొదలైంది. ఇంతలో మరో బ్యానర్ సంస్థ ఏకే ఎంటర్ టైన్ వారు పెద్ద షాకే ఇచ్చారు.

‘2 మేమిద్దరం’ చిత్రం పారెలాల్ లైఫ్ కి ఫ్రీమేక్ అని ప్రకటించారు. దీనికి తోడు ఒక్క క్షణం విడుదలకు రెండు వారాల క్రితం సరిగ్గా ఈ ట్రైలర్ విడుదల కావటం విశేషం. ప్రేయసి కోసం ప్రియుడు..రెండు జీవితాల్లో జరిగే సమకాలీన పరిస్థితులు సేమ్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles