MCA Movie Official Trailer Out | నాని ఎంసీఏ ట్రైలర్.. ఫన్, ఫ్యామిలీ ఫ్లస్ మాస్ కంటెంట్

Nani mca trailer out

Hero Nani, MCA Trailer,MCA Trailer Review , MCA Movie, MCA Dil Raju, Dil Raju, MCA Bhoomika, Sai Pallavi in MCA

Natural Star MCA Movie Trailer Out. The Movie Trailer Contains Lot of Fun, Love and Action Drama. Nani Sai Pallavi in Lead Roles. Bhoomika Rajeev Kanala Naresh(Senior), Amani, Priyadarshi other roles.

నాని ఎంసీఏ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్

Posted: 12/12/2017 06:52 PM IST
Nani mca trailer out

నేచురల్ స్టార్ నాని కొత్త చిత్రం ఎంసీఏ అఫీషియల్ ట్రైలర్ కాసేపటి క్రితం రిలీజ్ అయ్యింది. ఫన్ అవుట్ యాక్షన్ కట్ తో దానిని వదిలారు.

భూమిక ఈ చిత్రంలో నానికి వదిన క్యారెక్టర్ లో నటిస్తోంది. వీరిద్దరి మధ్య నడిచే సన్నివేశాలు ఎక్కువ సరదాగా ఉన్నట్లు అనిపిస్తోంది. నరేశ్ నాని తండ్రి రోల్ లో కనిపిస్తుంటే.. ఆమని పిన్నిరోల్ చేస్తోంది. ఇక లవ్ స్టోరీ లోకల్ గుండా తో పోరాడే యువకుడి పాత్రలో నాని మరో వేరియేషన్ చూపించారు. మొత్తానికి మరోసారి మాస్ తరహా క్యారెక్టర్ లో నాని కనిపించబోతున్నట్లు అర్థమౌతోంది.

వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles