యూట్యూబ్ ఇప్పుడు భారీ యాక్షన్ చిత్రం ట్రైలర్ ఫీవర్ తో ఊగిపోతోంది. భారీ బడ్జెట్‌తో సూపర్ హీరోల చిత్రాలను తీసే మార్వెల్ స్టూడియోస్ తాజాగా రూపొందిస్తున్న చిత్రం 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్'. ఇటీవలె విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విడుదలైన 24 గంటల్లోనే 2.30 కోట్లమందికి పైగా నెటిజన్లు ఈ ట్రైలర్‌ను చూశారు.
ఆ సంఖ్య ఇప్పటిదాకా 6 కోట్ల 68 లక్షలకు పైగానే చేరింది. థానోస్‌ను ఎదుర్కోవడం కోసం సూపర్ హీరోలు చేసే భారీ యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అద్భుతమైన విజువల్ వర్స్క్ తో అంటోనీ రుస్సో, జాయి రుస్సో ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది మే 4 న విడుదల చేస్తుండగా.. భారత్ లో మాత్రం ఏడాది ఏప్రిల్ 27నే విడుదల చేయనున్నారు.
రాబర్ట్ జాన్ డౌన్వే జూనియర్(ఐరన్ మ్యాన్ హీరో), జోష్ బ్రోలిన్ తదితరులు నటించిన అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ ట్రైలర్ మీ కోసం...
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more