Daggubati Younger Hero is all set to make his debut | మరో నట వారసుడు ఆరంగ్రేటానికి రంగం సిద్ధం

Daggubati another hero ready to action

Daggubati Abhiram, Director Bhanu Shankar, Actress Malavika Sharma, Daggubati Abhiram Debut, Daggubati Abhiram Tollywood, Tollywood Debut Abhiram

Daggubati Suresh's Younger Son Abhiram Daggubati is all set to make his debut into Telugu Cinema soon. Bhanu Shankar named director gave a story to Suresh Babu and Rana for which they gave their Vote and Malavika Sharma will be heroine for this project.

మరో దగ్గుబాటి హీరో ఆరంగ్రేటానికి రంగం సిద్ధం

Posted: 12/02/2017 03:29 PM IST
Daggubati another hero ready to action

రామనాయుడు మనవడు, దగ్గుబాటి సురేష్, రానా తమ్ముడు అభిరామ్ టాలీవుడ్ డెబ్యూకి రెడీ అయిపోయాడు. ఇంతకాలం సినిమా వ్యవహారాలను మాత్రమే చూసుకుంటూ వస్తున్న అభి త్వరలో మేకప్ వేసుకుని యాక్షన్ లోకి దిగబోతున్నాడు.

సురేశ్ బాబు .. రానా కొంతకాలంగా కథలను వింటూ వస్తున్నారు. ఇటీవల భానుశంకర్ వినిపించిన కథ వాళ్లకి బాగా నచ్చిందట. దాంతో ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టడం .. పూర్తి చేయడం కూడా జరిగిపోయాయట. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించే ఈ సినిమాను ..

త్వరలో రామానాయుడు స్టూడియోలో లాంచ్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ అగ్ర హీరోలంతా హాజరవనున్నట్టుగా చెబుతున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో కథానాయికగా మాళవిక శర్మ కనిపించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles