Ram Charan Put Rumours on Boyapati Movie | రూమర్లకు ఫుల్ స్టాప్ పెట్టిన రామ్ చరణ్

Ram charan new movie launches

Ram Charan, Boyapati Srinu, Boyapati Srinu Ram Charan New Movie Launches, RC12 Movie, Ram Charan New Movie Launches

Ram Charan Boyapati Srinu New Movie Launches. Ram Charan in direction of Boyapati Srinu under the production of DVV Entertainment has been officially launched and this clarifies that after Rangasthalam this is mega hero’s project and still there is time of his multistarer movie with NTR in Rajamouli direction.

బోయపాటి-చెర్రీ మూవీ ప్రారంభం

Posted: 11/24/2017 04:15 PM IST
Ram charan new movie launches

ఒకానోక టైంలో బోయపాటి దర్శకత్వంలో చిరంజీవి ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. అయితే అనుకోకుండా బోయపాటి దర్శకత్వంలో ఆయనకంటే ముందుగా చరణ్ చేసేస్తున్నాడు. చరణ్ .. బోయపాటి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. డీవీవీ దానయ్య ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తాడని చెప్పుకున్నారు.

ఈ చిత్రం ఈ రోజు ప్రొడక్షన్ ఆఫీస్ లో ఎలాంటి హడావిడి లేకుండా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. థమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి మొదలు కానుంది. ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ను తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం. రకుల్ ని తీసుకోవడం జరిగితే .. చరణ్ తోను .. బోయపాటితోను ఆమెకి ఇది మూడవ సినిమా అవుతుంది.

ఇక చరణ్ రంగస్థలం షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. జనవరి నుంచి బోయపాటి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతుంది. దీపావళికి చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ లెక్కన్న ఎన్టీఆర్ మల్టీ స్టారర్ కు మరికొంత టైం పట్టే అవకాశమే ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles