Allu Arjun Latest Family Pic Goes Viral | క్యూట్ ఫ్యామిలీతో బన్నీ.. కొత్త సినిమా లుక్కు రివీల్?

Stylish star with cute family

Allu Arjun, Naa Peru Surya Movie, Bunny New Look, Bunny Family, Allu Arjun Family Latest Pic, ALlu Arjun and Sneha Family

Stylish Star Allu Arjun Family Latest Photo Uploaded in Facebook. Bunny Look from Naa Peru Suriya Look also Reveal.

క్యూట్ ఫ్యామిలీతో స్టైలిష్ స్టార్

Posted: 10/06/2017 04:55 PM IST
Stylish star with cute family

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి ఆకట్టుకున్నాడు. తన ఫ్యామిలీతో దిగిన లేటెస్ట్ ఫోటోను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేయటంతో లైకుల వరద వెల్లెత్తుతోంది.గారాలపట్టి అర్హను ఎత్తుకుని ఉన్న అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి, కొడుకు అల్లు అయాన్ తో కలిసి ఫొటోకు పోజిచ్చాడు.

అయితే ఇదే ఫోటోలో మరో పిల్లాడు కూడా ఉన్నప్పటికీ అతనెవరో తెలీటం లేదు. పైగా ఈ ఫొటో ఎక్కడ, ఎప్పుడు, ఏ సందర్భంలో దిగారనే విషయాన్ని కూడా బన్నీ ప్రస్తావించలేదు. క్యూట్ ఫ్యామిలీ, బ్యూటీఫుల్, సూపర్బ్ ఫ్యామిలీ ఇవే ఇప్పుడు కామెంట్లలో కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే బన్నీ తన తర్వాతి చిత్రం ఇదే లుక్కను మెయింటెన్ చేయబోతున్నాడన్నది స్పష్టమైపోయింది.

వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయబోతున్న నా పేరు సూర్య.. అందులో బన్నీ ఆర్మీ ఆఫీసర్ గా నటించబోతున్నాడు. చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. అన్యూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ సీనియర్ హీరో కూడా కీ రోల్ పోషించబోతున్నాడని సమాచారం. దీని తర్వాత ఓ కొత్త దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles