Movie Critic Shocking tweet on Prabhas-Anushka Releation | ప్రభాస్-అనుష్క రిలేషన్ పై షాకింగ్ ట్వీట్లు..

Umair sandhu tweet on prabhas and anushka releation

Umair Sandhu, Prabhas, Anushka Shetty, Prabhas Anushka Marriage, Anushka Prabhas Shocking Tweets, Prabhas December Engagement, Prabhas Anushka Relationship

Umair Sandhu, the Editor of Indian Cinema Magazine UK & UAE, Member of UK Censor Board Shocking Tweets on Prabhas and Anushka Relationship. They will get engaged this December ! They are officially in Relationship Now.

అనుష్క-ప్రభాస్ లపై ఉమర్ సంధు షాకింగ్ ట్వీట్

Posted: 10/03/2017 05:09 PM IST
Umair sandhu tweet on prabhas and anushka releation

హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్కల పెళ్లి గురించి వచ్చిన పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ఓ బిజినెస్ మెన్ తో జేజేమ్మ పెళ్లి.. ఇంజనీరింగ్ విద్యార్థినితో డార్లింగ్ వివాహం ఫిక్సయ్యింది ఇలాంటి హెడ్డింగ్ లు చాలా కనిపించాయి. అంతేందుకు గతంలోనూ వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే, అందులో నిజం లేదంటూ వీరిద్దరూ కూడా కొట్టిపారేశారు.

మరికొన్ని సందర్భాల్లో ఓ వ్యాపారవేత్తతో ఈ పరిస్థితుల్లో, ఏది నిజమో, ఏది అబద్ధమో అంతుబట్టకుండా తయారైంది. ఈ టైంలో ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు వీరిద్దరికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అంటూ వెల్లడించాడు. ప్రస్తుతం రిలేషన్ షిప్ లో ఉన్నారని, వీరిద్దరూ డిసెంబర్ లో ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారని ట్వీట్ చేసి షాకిచ్చాడు. ఈ విషయాన్ని ప్రభాస్, అనుష్కల క్లోజ్ ఫ్రెండ్ తనకు చెప్పాడని... వీరిద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ ఉందని, ఒకరి పట్ల మరొకరు చాలా కేర్ తీసుకుంటారని చెప్పాడు.

సాధారణంగా యూకే సెన్సార్ బోర్డు మెంబర్ గా, క్రిటిక గా సినిమాల ఫలితం అంటూ ఉమర్ సంధు ట్వీట్ చేస్తుంటాడు. ఇప్పుడు ప్రభాస్, అనుష్క పెళ్లంటూ చేస్తున్న పిట్ట కూతలల్లో వాస్తవం ఏమోగానీ.. వారి వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles