Disha Share Poolside Pic with Rumoured BF | పూల్ లో దిశా పక్కన ఉంది ఎవరంటే...

Disha hints about shoot with pool pic

Tiger Shroff, Disha Patani, Baaghi 2 Movie, Poolside Pic, Tiger Shroff Disha Patani Pool Pic, Baaghi 2 Shoot

Tiger Shroff, Disha Patani Wrap Baaghi 2 First Schedule With A Poolside Pic. Tiger Shroff and Disha Patani's wrapped Baaghi 2's Pune schedule on Monday.

పూల్ లో భాయ్ ఫ్రెండ్ తో దిశా

Posted: 09/27/2017 05:57 PM IST
Disha hints about shoot with pool pic

లోఫర్ సినిమా డిజాస్టర్ కావటంతో కామ్ గా నార్త్ వైపు వెళ్లి అక్కడ సినిమాలు చేసుకుంటుంది హీరోయిన్ దిశా పటానీ. ఓ రెండు చిత్రాల్లో మెరిసిన ఈ భామ తర్వాత ఎక్స్ పోజింగ్ అనే ఎలిమెంట్ తో వార్త్లల్లో నిలుస్తూ వస్తోంది. ముఖ్యంగా జియో అవార్డుల వేడుకలో క్లీవేజ్ షో చేసిన విధానం గురించి ఇప్పటికీ చర్చించుకుంటుంటారు.

అయితే అవేం పట్టని దిశ మాత్రం బాయ్ ఫ్రెండ్ బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో చాలా క్లోజ్ గా కనిపిస్తుంది. వీరి మధ్య రిలేషన్ సంగతి ఏమోగానీ ఎక్కడ చూసినా వీరిద్దరే కనిపిస్తున్నారు. టైగర్ కూడా ఏ మాత్రం అభ్యంతరం చెప్పక పోవటంతో హద్దులు లేకుండా ఫోటో షూట్స్ తో హల్ చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే చేతిలో సినిమాలు లేని గర్ల్ ఫ్రెండ్ కోసం భాగి 2 సినిమాలో ఓ కీ రోల్ ఇచ్చేశాడు. హీరోయిన్ అవునో కాదో చెప్పకుండా అమ్మడి పాత్ర కీలకం అంటూ హింట్లు ఇస్తున్నాడు.

అయితే వాటి గురించి ఏమి ప్రస్తావించకుండా బాయ్ ఫ్రెండ్ తో ఫొటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తోంది. మొన్న ఆ మధ్య బ్యాక్ అందాలతో షో చేసినా దిశా ఇప్పుడు ఫొటోలో టైగర్ బాడీతో అదే బ్యాక్ అందాలను చూపించి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. స్మిమ్మింగ్ ఫుల్ లో హద్దులు లేకుండా వీరి ట్విస్టింగ్ ప్రేమ అనేక రూమర్స్ ని క్రియేట్ చేస్తోంది. సాజిద్ నదియా వాలా తెరకెక్కిస్తున్న బాఘీ 2 ప్రస్తుతం పుణేలో షూటింగ్ జరుపుకుంటుండగా, వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles