Suhana Khan beat the heat with her Bikini

Shah rukh khan s daughter again in bikini

Suhana Khan, Suhana Khan Bikini, Suhana Khan Girl Friends, Suhana Khan Summer vacation, Suhana Khan Hot, Suhana Khan Two Piece, Suhana Khan New Photos, Suhana Khan Shanaya Kapoor Ananya Pandey, Suhana Khan Father, Suhana Khan Friends

Suhana Khan beat the heat in bikni with star kids Shanaya Kapoor, Ananya Pandey. superstar Shah Rukh Khan Daughter was recently spotted during a chilling session with her friends this summer.

షారూక్ కూతురు అస్సలు తగ్గట్లేదుగా... టూపీస్ లో మళ్లీ రచ్చ

Posted: 06/07/2017 05:18 PM IST
Shah rukh khan s daughter again in bikini

బాలీవుడ్ లో స్టార్ కిడ్ల హడావుడి చిన్నప్పటి నుంచే ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నటనలో ఓనమాలు దిద్దక ముందే అం అ: నుంచి కం క: దాకా కానిచ్చేస్తున్నారు కొందరు. ఈ విషయంలో మిగతా స్టార్లలా పిల్లలకు ప్రీడం ఇచ్చినప్పటికీ కూతురు సహనా ఖాన్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్ గానే వ్యవహరిస్తుంటాడు బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్.

సుహనా కూడా తండ్రికి తగ్గట్లునే మెదులుతూ ఉంటుంది. మొన్నే17వ బర్త్ డే జరుపుకున్నప్పటికీ ఈ స్టార్ డాటర్ ఆ సెలబ్రేషన్స్ ఫోటోలను కూడా షేర్ చేసుకుంది. ఇక ఇప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా సమ్మర్ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఫోటో అక్కడిదే కూడా(మధ్యలో ఉంది సహానా.

మరో ఇద్దరు ఫ్రెండ్స్ అయిన అనన్య, షానయలతో బికినీలో ఇలా సందడి చేస్తోంది. అన్నట్లు ఈ ఇద్దరు కూడా స్టార్ కిడ్సే సుమీ. ఒకరేమో చుంకీ పాండే కూతురు కాగా,ఇంకోకరు సంజయ్ కపూర్ డాటర్. టూపీస్ డాటర్ ఆఫ్ షారూఖ్ కు కొత్తేం కాకపోయినా ఇప్పుడిలా కాస్త ఫేస్ లో గ్లామర్ పెరిగి హాట్ లుక్ తో కనిపించేసరికి తెగ వైరల్ అయిపోతుందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Suhana Khan  Two Piece Bikini  

Other Articles