Nanapatekar in Rajinikanth Kaala Movie

Bollywood actor in rajini kaala

Kaala Karikalan Movie, Nanapatekatr Kaala Movie, Kaala Movie, Bollywood actor Kaala movie, Nanapatekar Rajinikanth, Rajinikanth Nanapatekar Movie, Kaala Karikalan Movie Photos

Bollywood Actor Nanapatekar in Rajinikanth's Kaala Movie. Movie Regular Shooting Already Started.

రజనీ కాలాలో బాలీవుడ్ నటుడు

Posted: 05/29/2017 01:27 PM IST
Bollywood actor in rajini kaala

సౌత్ సూపర్ స్టార్ కాలా కరికాలన్ షూటింగ్ అల్రెడీ ముంబైలో ప్రారంభమైపోయింది. మరోసారి ఓల్డ్ డాన్ గా మెప్పించేందుకు రజనీ సిద్ధం అయిపోయాడు. ధారవి స్లమ్ లో స్సెషల్ సెట్ లో షూటింగ్ జరుపుకుంటుందీ చిత్రం. ఇప్పటికే కొన్ని ఫోటోలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే బాలీవుడ్ బ్యూటీ హ్యుమా ఖురేషీ ఇందులో రజనీ కి జోడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా లో నెరసిన జుట్టు, చీరలో ట్రెండిగా కనిపించబోతుందంట ఈ హాట్ బ్యూటీ. ఇక బంగారు తల్లి ఫేమ్ అంజలి పాటిల్, దర్శకుడు సముద్ర ఖని కీ రోల్స్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాకు ఇప్పుడు మరో స్పెషల్ అట్రాక్షన్ వచ్చి చేరింది.

బాలీవుడ్ విలక్షణ నటుడు నానాపటేకర్ మరో పాత్రకు కాలా సినిమాకు ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే అది నెగటివ్ రోలా? కాదా? అన్నది కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఇక ముంబై లో షూటింగ్ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉండటంతో చెన్నైలోనే ఓ భారీ సెట్ వేయించబోతున్నాడు నిర్మాత ధనుష్.

Rajinikanth Nanapatekar Movie

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kaala Karikalan Movie  Nanapatekar  Rajinikanth  

Other Articles