Seerat Kapoor strikes back with Another Hot Photo

Seerat kapoor hot photo shoot not yet over

Seerat Kapoor, Seerat Kapoor Touch Chesi Chudu, Touch Chesi Chudu Seerat Kapoor, Seerat Kapoor Hot Photo, Seerat Kapoor Hot Selfies, Seerat Kapoor Bold Shoot, Seerat Kapoor Cleavage Selfie, Seerat Kapoor 2017 Movies, Seerat New Photo Shoot, Seerat Kapoor , Ravi Teja touch Chesi Chudu Actress

Seerat Kapoor has posted yet another super hot picture on her Instagram page. Shared her happiness with her fans by giving them a visual delight by posting this hot photo.

సీరత్ హాట్ షో ఇంకా అయిపోలేదా?

Posted: 05/08/2017 12:58 PM IST
Seerat kapoor hot photo shoot not yet over

హాట్ షో అన్నది బహుశా ఈ బ్యూటీ విషయంలో వర్కవుట్ అయినట్లుగా ఎవరికి కాలేదేమో. ఓవైపు నాగ్ తో సినిమా చేసుకుంటూనే ఇంకోపక్క తనలోని తెలియని కోణాలను (హాట్ ఫోటో షూట్) బయటపెడుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిపోయింది. అంతేనా దాని తాలుకూ అవుట్ పుట్ ను కూడా రాబట్టేసింది.

ప్రస్తుతం సీరత్ చేతిలో రాజుగారి గది-2 తోపాటు అల్లు శిరీష్ ప్రాజెక్టు, ఇప్పుడు కొత్తగా మాస్ రాజా రవితేజ్ టచ్ చేసి చూడు కూడా వచ్చి చేరింది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది, సినిమాలో రొమాంటిక్ పెయిర్ గా అదరగొట్టేసేందుకు రెడీ అయిపోయా అంటూ హింట్ ఇచ్చేస్తూ ఓ ఫోటో ఉంచింది.

బెడ్ పై పడుకునే సెల్పీ తీసుకుని దానిని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో హైలెట్ అయ్యింది ఏంటో మీకే చూస్తే అర్థమైపోతుంది. చూస్తుంటే సీరత్ అందాల దాడి ఇంకా అయిపోలేదేమో. మున్ముందు ఇంకా ఉందంటూ ఊరించేస్తోంది.

 

ఇది కూడా చూడండి... సీరత్ స్పైసీ ఫోటోలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Seerat Kapoor  Touch Chesi Chudu  Hot Photo Shoot  

Other Articles